రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం : టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

By Hazarath
|

ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేకుండా ఉన్న రష్యా ప్రపంచానికి ఒక్కసారిగా షాకింగ్ లాంటి వార్తను అందించింది. అత్యంత శక్తివంతమైన ఆయధాలను తయారుచేసుకుంటూ ప్రపంచానికి మొత్తం యూరోపియన్ యూనియన్‌కే ముచ్చెమటలు పట్టిస్తోంది. క్షణాల్లో యూరప్ మొత్తాన్ని శ్మశానంగా మార్చే అత్యంత పవర్ పుల్ అణుబాంబులకు అత్యంత సీక్రెట్‌గా ప్లాన్ చేసుకుంటూ పోతోంది. షాకింగ్ రేపుతున్న కథనం చదవండి.

Read more: ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం
 
రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఓ వైపు విజయోత్సవ వేడుకలతో ముందుకు వెళుతూనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా యూరప్ దేశాలకు అది ముచ్చెమటలు పట్టిస్తోంది.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

అత్యాధునికమైన, అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ క్షిపణీని ప్రస్తుతం రష్యా పరీక్షించేందుకు సిద్ధమవుతున్నది. ఈ క్షిపణి నాటో రక్షణ వ్యవస్థను తునాతునకలు చేయడమే కాదు.. దీనిని ప్రయోగించిన క్షణాల్లోనే యూరప్‌లోని ఓ భాగాన్ని బుగ్గిపాలు చేయగలదు.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

ఆర్‌ఎస్‌-28 సర్మాట్‌ పేరిట రూపొందించిన ఈ క్షిపణి సెకనుకు ఏడో కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. సంప్రదాయ యాంటీ మిస్సైల్ రక్షణ వ్యవస్థలన్నింటినీ ఇది చిత్తుచేయగలదు.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం
 
రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

ప్రస్తుతం యూరప్‌లో భయాందోళనలు రేపుతున్న ఈ అంతర్జాతీయ బాలిస్టిక్ క్షిపణిని ఈ వేసవిలో పరీక్షించాలని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ భావిస్తోందని ఆ దేశ న్యూస్‌ నెట్‌వర్క్ జ్వెజ్డా తెలిపింది.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

ఈ పవర్‌ఫుల్ క్షిపణీని నాటో దళాలు 'సతాన్‌-2' అభివర్ణిస్తున్నాయి. ఇది కనుక రష్యా ప్రయోగించిందంటే ఫ్రాన్స్ క్షణాల్లో బూడిద కుప్పగా మారుతుంది. విక్టరీ డే పరేడ్ సందర్భంగా ఇటీవల ఈ క్షిపణీని మాస్కోలో తొలిసారి ప్రదర్శించడంతో దీని గురించి ప్రపంచానికి తొలిసారి తెలిసింది.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

1945లో హిరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబులకు రెండువేల రెట్లు శక్తివంతమైన అణ్వాయుధాలను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు. దీని వార్‌హేడ్ సామర్థ్యం 40మెగా టన్నులు కావడం గమనార్హం. దీంతో యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

దీనిని ఒక్కసారి ప్రయోగిస్తే.. యూరప్‌లోని ఫ్రాన్స్‌ లేదా, అమెరికా టెక్సాస్‌ క్షణాల్లో సర్వనాశనమవుతాయని జ్వెజ్డా తన కథనంలో పేర్కొంది. దీనిని ప్రయోగించిన ఏడు నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదిస్తుందని, సంప్రదాయ మిస్సైల్ రక్షణ వ్యవస్థలన్నింటినీ తునాతునకలు చేయగల సామర్ధ్యం దీని సొంతమని రష్యా చెబుతోంది.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

ఇదిలా ఉంటే క్షిపణుల దాడులను సునాయాసంగా ఎదుర్కోవచ్చునని రష్యా, చైనా దేశాల రక్షణ శాఖలు ఇదివరకే సంయుక్త ప్రకటన చేశాయి. ఈ మేరకు ప్రత్యేక సాంకే తిక పరిజ్ఞానంతో క్షిపణి విధ్వంసక వ్యవస్థను రూపొందించేందుకు కసరత్తు ప్రారం భించినట్టు చైనా రక్షణ మంత్రి చాంగ్‌ వాంకుయాన్‌, రష్యా రక్షణ మంత్రి సెర్గే షైగూ తెలిపారు.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన థాడ్‌ (టెర్మినల్‌ హై ఆల్టిట్యూట్‌ ఏరియా డిఫెన్స్‌ )మిస్సైల్‌తో పాటు ఎఫ్‌-35 స్టెత్‌ బాంబర్లను దక్షిణ కొరియాకు అందజేయనున్నట్టు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి యాష్‌ కార్టర్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

థాడ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మిస్సైల్‌ను దక్షిణ కొరియాలో మోహరించాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని రష్యా, చైనా దేశాలు తీవ్రంగా తప్పు పట్టాయి. దీంతో, ఆసియా ఖండంలోని దేశాల్లో అధికార సమతుల్యం ఏర్పడు తుందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరాయి.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

అయితే అమెరికా దీనికి కొత్త భాష్యం చెప్పింది. దక్షిణ కొరియా దేశానికి ఉత్తర కొరియా నుంచి ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో తామీ నిర్ణయం తీసుకోక తప్పలేదని అమెరికా బుకాయించింది.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

సైనిక విస్తరణలో భాగంగా దక్షిణ కొరియాలో థాడ్‌ క్షిపణిని మోహరిస్తే చైనా, రష్యా ప్రాంతాల్లోనూ దాని ప్రభావం ఉంటుంది. దీంతో, ఈ నిర్ణయాన్ని ఆ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

ఈ నేపథ్యంలో అటువంటి క్షిపణుల దాడులను ఎదుర్కొనగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు రష్యా చైనాల మధ్య సుధీర్ఘ చర్చలు జరిగినట్టు సమాచారం.

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

రష్యా ఆ బాంబు వేస్తే యూరప్ శ్మశానం,టెక్సాస్, ఫ్రాన్స్ మాయం

ఇప్పుడు రష్యా ప్రయోగాలు జరుపుతున్న అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలతో అమెరికా పునరాలోచనలో పడే పరిస్థితి వచ్చినట్లయింది. క్షణాల్లో యూరప్ ను శ్మశానంగా మార్చే ఈ ఆయుధాలతో రష్యా ముందు ముందు ఏం చేస్తుందనేది నాటో దేశాలను ఇప్పుడు కలవరపెడుతోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write Russia testing new nuclear missile which can breach Nato shield system

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X