రెండు దేశాలను శ్మశానంగా మార్చనున్న పెను భూకంపం

|

ప్రపంచాన్ని ఇప్పుడు ప్రధానంగా ముప్పతిప్పలు పెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అవి భూకంపాలే. అకారణంగా విరుచుకుపడుతూ లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఇండియా భారీ భూకంపాన పడబోతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే అంతకన్నా మెగా సునామి రెండు దేశాలను కకావికలం చేయబోతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 4 కోట్ల మంది ప్రజలు ఈ సునామి దెబ్బకు విలవిలలాడబోతున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ మెహ్రన్ కెసీ చెబుతున్నారు.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ చాలా ప్రమాదకరం

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

మెహ్రాన్ కీసె ఇరాన్ లో ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త.లండన్ యూనివర్సిటీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ చదివారు. కీషే ఫౌండేషన్ పేరుతో లాభాపేక్షలేకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సంబంధిచిన ఆఫీసు బెల్జియం అలాగే నెదర్లాండ్స్ లో ఉన్నాయి.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

ఈ శాస్త్రవేత్త సెప్టెంబర్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. త్వరలో పెను భూకంపం రెండు దేశాలను హడలెత్తించనున్నదని ఆవీడియోలో తెలిపారు. ఈ సునామి ఎప్పుడైనా విరుచుకుపడవచ్చని అది పెనువేగంతో అల్లకల్లోలం చేయడానికి రెడీగా ఉందని తెలిపారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు
 
డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

అమెరికా, ఆసియా ఈ రెండు దేశాలను ఆ సునామి సర్వనాశనం చేయబోతుందని చెబుతున్నారు. దాదాపు 4 కోట్ల మంది ప్రజలు ఈ సునామి భారీన పడబోతున్నారని..నార్త్ అండ్ సౌత్ అమెరికాలోనే దాదాపు 20 మిలియన్ మంది ప్రజలు ప్రమాదపు అంచులో ఉన్నారన్నారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

ముఖ్యంగా సౌత్ అమెరికా పెను ప్రమాదంలో ఉందని రానున్న భూకంపం రిక్టర్ స్కేలు మీద 10 నుంచి 16 మధ్యలో తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

చైనా, జపాన్లు ఈ భూకంపం ధాటికి కకావికలం కానున్నాయని కరేబియన్ దీవులను కూడా ఈ సునామి తాకే ప్రమాదముందని న్యూక్లియర్ సైంటిస్ట్ హెచ్చరించారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

దీంతో పాటు కాలిఫోర్నియాకు దాదాపు 99 శాతం భూకంపం వచ్చే అవకాశం ఉందని ..దీని తీవ్రత 6.5 గా నమోదయ్యే అవకాశం ఉందని ప్రమాధ ఘంటికలు మోగించారు. ముప్పై ఏళ్ల తరువాత రానున్నదే అతి పెద్ద భూకంపమని తెలిపారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

ఈ విషయం తెలిసిన అమెరికా మాక్ డ్రిల్ పేరుతో అలర్ట్ అయింది. భూకంప ప్రభావిత ప్రాంతాలకు ఎమర్జెన్సీ సంకేతాలను పంపింది. ది గ్రేట్ షేక్ అవుట్ పేరుతో అమెరికాలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

వరుసగా సంభవిస్తున్న పెను భూకంపాలతో ఈ విషయాన్ని నమ్మక తప్పడం లేదు. అదీగాక పేరు మోసిన ఈ సైంటిస్టు చెప్పిన విషయాలు ఇంతకుముందు కూడా జరిగాయి. అదీగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం భూకంపాలపై సరైన నియంత్రణ లేకపోవడం వల్ల కూడా ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూఅంతర్భాగంలో పెను భూకంపం ఏర్పడే ప్రమాదముందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. భూమి అడుగున ఉన్న టెక్టానిక్ట్‌ ప్లేట్ల మధ్య ఒత్తిడి అధికంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

దీనివల్ల ఈశాన్య భారతంలోని పట్టణ ప్రాంతాలు ‘నాశన'మవుతాయని హెచ్చరించారు. సుమారు 14కోట్ల మందిపై ఈ ప్రభావం పడుతుందని తెలిపారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

ముఖ్యంగా ప్రధాన నదుల్లోని నీటి మట్టాల్లో, నీటి ప్రవాహాల్లో గణనీయమార్పులు చోటుచేసుకుంటాయని వెల్లడించారు. భూమి పొరల్లోని టెక్టానిక్ట్‌ ప్లేట్లు కుంగిపోవడం వల్ల ఆ భూభాగంలో ఒత్తిడి పెరిగి, ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయని వివరించారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

హిందూ మహాసముద్రంలోని భూకంపం, 2004లో సుమారు 2,30,000మందిని పొట్టనపెట్టుకున్న సునామీ, 2011 తొ హోకూలో భూకంపం సంభవించిన ప్రాంతాలన్నీ ఇలా ఏర్పడినవేనన్నారు.

 డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

డేంజర్ జోన్‌లో 4 కోట్ల మంది.. రెండు దేశాలకు పెనుముప్పు

ఊహించని పరిణామాలు ఎదురైతే.. బీభత్సం తప్పదని, రిక్టర్‌ స్కేల్‌పై 8.2 కంటే ఎక్కువ తీవ్రతలో భూ కంపం విరుచుకుపడుతుందని శాస్త్రవేత్త మైకెల్‌ స్టెక్లర్‌ తెలిపారు.

Best Mobiles in India

English summary
Here Write Scientist warns of a mega earthquake that will split two continents and kill over 40 million people

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X