Just In
- 45 min ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- 17 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
- 19 hrs ago
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- 22 hrs ago
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
Don't Miss
- News
Pavan Kalyan: ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. పోలీసులు ఏం చేశారంటే..!
- Movies
Varasudu Collection: తగ్గిన వారసుడు కలెక్షన్స్.. దాటేసిన రూ. 250 కోట్లు మార్క్, అన్ని లక్షలు వస్తేనే హిట్!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
అంతరిక్షం నుంచి భూమికేసి చూసినప్పుడు భూమి ఎలా కనిపిస్తుందో తెలుసా... ఆ అద్భుత దృశ్యాలను కనులారా వీక్షించాలంటే అంతరిక్షంలోకి వెళ్లాల్సిందే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి వ్యోమగాములు అద్భుతమైన ఫోటోలను తమ డిజిటల్ కెమెరాతో చిత్రించారు. ఆ ఫోటోలు చూసిన వారెవరైనా భూమి ఇంత అందంగా ఉంటుందా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. మీరే చూడండి ఆ ఫోటోలు ఎంత అందంగా ఉన్నాయో.
Read more: ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
భూ వాతావరణాన్ని వెలుగులతో నింపేసిన అరోరాపై నుంచి వెళుతున్న వ్యోమగాముల బృందం.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
ఇది న్యూయార్క్ లోని అయిదు నగరాల సమాహారం. మాన్ హట్టన్, బ్రూక్లేన్,క్వీన్స్, స్టేటన్ ఐస్ ల్యాండ్ , బ్రోనక్స్ నగరాల మ్యాప్

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
భూమిపై తుఫానును ప్రకాశవంతం చేస్తున్న మెరుపు .అలాగే ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న పాలపుంత

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
సెంట్రల్ అల్జీరియాలోని ఇసుక దిబ్బలు.పూర్తిగా వాతావరణం మారిపోయినట్లుందని ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
మనదేశంలోని హిమాలయ పర్వతాలు. పూర్తిగా మంచుతో నిండి పోయి అత్యధ్భుతంగా ఉన్నాయి.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
కింద నుంచి చూస్తే ఉరుము మిరుమిట్లు గొలుపుతుంది. అదే ఆకాశం నుంచి చూస్తే ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఐఎస్ఎస్ వ్యోమగాములు ఉరుము ఉరుముతున్నప్పుడు ఇలా క్లిక్ మనిపించారు

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
అంతరిక్షం నుంచి వ్యోమగామి స్కాట్ కెల్లీ సంవత్సరం తరువాత భూమి మీదకు వస్తున్నప్పుడు ఆకాశం నుంచి సన్ రైజ్ ను ఇలా క్లిక్ మనిపించాడు.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
మరొక వ్యోమగామి టిమ్ పీక్ అంతరిక్షంలోకి వెళుతున్నప్పుడు ఉదయించే సూర్యుడ్ని ఇలా తన కెమెరాలో బంధించాడు.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
పాలపుంతలోని నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫోటో చూస్తేనే తెలుస్తుంది. టిమ్ పీక్ క్లిక్ మనిపించారు.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
అంతరిక్షం నుంచి చందమామ సరిగమలు

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
చికాగో నగరం రాత్రిపూట ఇలా మిరుముట్లు గొలుపుతూ కెమెరాకు చిక్కింది

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఎంత అందంగా తన వయ్యారాలను వలకబోస్తున్నాయో చూడండి.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
రష్యాలోని ఓ సముద్ర తీరం ఇలా మంచుతో తడిసి ముద్దయి మహాఅద్భుతంగా కనిపిస్తోంది.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
ఇటలీలోని వెనిస్ నగరం.అడియాట్రిక్ సముద్రంలోని అలలు ఈ నగరాన్ని ముంచెతినట్లుగా కనిపిస్తోంది.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
ఆఫ్రికాలోని నమిబీయాలో గల బ్రాండ్ బెర్గ్ నేచర్ రిజర్వ్

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
భూమి నుండి 47 నుంచి 53 మైళ్ల దూరంలోని మేఘాలు ..రాత్రి పూట మేఘాలు ఇలా అందంగా తన అందాలను వికసించాయి

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
మధ్యదారా సముద్రం లో మునిగిపోయినట్లుగా కనిపిస్తున్న ఇటలీ నగరం. టిమ్ పీక్ దీన్ని క్లిక్ మనిపించారు.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
సౌత్ ఈస్ట్ ఆప్రికాలోని నమిబీయా ఎడారి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారి. అచ్చం పెయింటింగ్ వేసినట్లే ఉంది కదా.

అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..
టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470