Home
Scitech

అంతుచిక్కని రహస్యం..ఆ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారు..

ప్రపంచ పటాన్ని ఓ సారి పరికించి చూస్తూ అందులో మనకు ఎన్నో తెలియని విషయాలు, శాస్త్రవేత్తలు పరిశోధించలేని అంశాలు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే అంతుచిక్కని వింతలకు ప్రపంచం పెటింది పేరు. కొన్ని వింతలను పరిశోధకులు చేధించినా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉండిపోతాయి. సరిగ్గా అలాంటి మిస్టరీ ఒకటి రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఉన్న దేవాలయంలోకి ఎవరైనా వేళకాని వేళలో వెళితే రాళ్లుగా మారిపోతారట..ఆసక్తికలిగిస్తున్న రహస్యాన్ని మీరే చూడండి.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై తలెత్తుతున్న ప్రశ్నలనేకం

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

మనం ఎవరినైనా ముట్టుకోగానే రాయిలా మారిపోతామనే విషయాలను చాలా సినిమాల్లోనే చూపించారు. అయితే ఈ దేవాలయంలోకి ఎవరైనా వెళితే రాళ్లుగా మారిపోతారట..వినడానికి వింతగా ఉన్న అక్కడ చాలామంది దీన్ని నమ్ముతారు.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

రాజస్థాన్ లోని బర్మెర్ జిల్లాలో కిరడు అనే దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో రహస్యం ఏంటంటే ఈ గుడికి ఎవరైనా సూర్యాస్తమయం తరువాత ఎవరైనా వెళితే రాయిగా మారిపోతారట. అందుకని సూర్యాస్తమయం తరువాత ఈ గుడికి అక్కడ ఎవ్వరూ వెళ్లరు.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఇక వేళ ఎవరైనా ధైర్యం చేసి వెళ్లినా తెల్లారే సరికి రాయిగా మారిపోతారని అక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అయితే అది నిజమా కాదా అనేది సైన్స్ కు కూడా అర్థం కావడం లేదు.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

అక్కడి పురాణ కధల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక బుషి తన శిష్యులతో కలిసి ఈ దేవాలయానికి వచ్చారని ఆ బుషి తన శిష్యలను దేవాలయం దగ్గర విడిచి దగ్గర ప్రాంతాలను చూడటానికి వెళ్లారట

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

అయితే గురువు గారు ఆ శిష్యులను విడిచిపెట్టి వెళ్ళడంతో అక్కడ తిండి లేక ఆ శిష్యుల ఆరోగ్యం క్షీణించిందట. ఆ దేవాలయం ప్రాంతంలో తిరుగుతున్న స్థానికులు ఎవ్వరూ ఆ ఋషి శిష్యులకు సహాయం చెయ్యలేదట

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

అయితే అక్కడికి వచ్చి తన శిష్యుల బాధలను చూసిన ఆ బుషి చలించిపోయారని అక్కడివారి కథనం. అక్కడి వారెవ్వరూ తన శిష్యులకు సహాయం చెయ్యలేదని తెలుసుకున్న ఆ ఋషి, ఇంతటి కఠినమైన రాతి హృదయాలు కలిగిన స్థానికులను రాళ్ళు గా మారమని శపించాడు.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

అయితే ఆ గ్రామంలో వారు ఎవరు సహాయం చెయ్యకపోయినా ఒక మహిళ మాత్రం ఆ ఋషి శిష్యులకు సహాయం చెయ్యడంతో ఆమెకు శాపం వర్తించకుండా చేసాడట.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ మహిళను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలని చెప్పగా, వెళ్తూ వెళ్తూ మధ్యలో వెనక్కి తిరిగి చూస్తుంది, దీంతో ఆ మహిళ కూడా రాయిగా మారిపోయిందని. ఆ మహిళ విగ్రహం ఇప్పటికీ ఆ దేవాలయం సమీపంలో ఉందని స్థానికులు చెబుతారు.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ ఋషి శాపం వల్ల ఆ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్ళినా, లేక సూర్యాస్తమయం తరువాత ఆ దేవాలయంలో ఉన్నా రాయిగా మారిపోతారని నమ్ముతారు. అక్కడ చాలామంది ఈ విషయాలను నమ్ముతారు కూడా. అందుకే ఆ గుడి తలుపులు సాయంత్రానికే మూతబడతాయి.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

అయితే దీని గురించి తెలిసిన చాలామంది ఆ గుడిలో సూర్యాస్తమయం తరువాత ఉండటానికి భయపడిపోతున్నారు. పరిశోధకులు సైతం వెనుకంజ వేస్తున్నారు. ఇటువంటి మిస్టరీలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

అయితే ఆ మిస్టరీ రహస్యాలను చేధించడానికి పరిశోధకులు కుస్తీలు పడుతున్నారు. కొన్ని మిప్టరీలను చేధించినా ఇలాంటి మిస్టరీలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. సైంటిస్టులు త్వరలోనే ఈ మిస్టరీని చేధించాలని కోరుకుందాం.

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు..

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Unsolved Science Mystery about Temple that Turns People into Stones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X