స్మార్ట్‌ఫోన్‌తో వీర్యకణాల చెకింగ్..అదీ ఇంట్లోనే

Written By:

టెక్నాలజీ..టెక్నాలజీ..ఇప్పుడంతా టెక్నాలజీ మయం అయిపోయింది. మనిషి మొత్తం టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్నాడు. అయితే ఇప్పుడు టెక్నాలజీలోకి కొత్తగా సామర్థ్య పరీక్షలు కూడా చేరాయి. ఇంతకీ ఏంటో తెలుసా వీర్యకణాల పరీక్ష.. అవును వీర్య కణాల నాణ్యత, ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు పురుషులు ఇకపై ఆసుపత్రుల వెంట తిరగాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు! మీ స్మార్ట్ఫోన్ సహాయంతో ఇంట్లో ఉండే వీర్య కణాల నాణ్యత, కదలికలను పరీక్షించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.

 స్మార్ట్‌ఫోన్‌తో వీర్యకణాల చెకింగ్..అదీ ఇంట్లోనే

ఇందుకోసం చికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ విద్యార్థి యోషితోమో కొబోరీ .. స్మార్ట్ ఫోన్లను మైక్రోస్కోప్ లుగా మార్చే ప్రత్యేకమైన లెన్స్ ను రూపొందించారు. ఈ లెన్స్ వీర్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించి .. వంధ్యత్వ సమస్యలను గుర్తిస్తాయి. ఈ లెన్స్ ను ఉపయోగించి ఐఫోన మైక్రోస్కోప్ ను తయారుచేశారు. ఈ లెన్స్ ను స్మార్ట్ఫోన్ కు అనుసంధానించే పద్ధతిని రూపొందిస్తున్నట్లు అతను తెలిపారు.ఇది కెమెరాకు అనుసంధానమై వీడియో రూపంలో స్మెర్మ్ కౌంట్ పరీక్షలు చేస్తుందని. నిమిషంలో దీనికి సంబంధించిన రిపోర్ట్ ను అందిస్తుందని వారు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తే కొంప కొల్లేరే

10 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్

ఈ యాప్ లో 200,000 పై చిలుకు వెరిఫైడ్ ఇంకా క్లినిక్ ప్రోఫైల్స్ ను పొందుపరిచారు. ఈ యాప్ ద్వారా డాక్టర్ లను కలిసేందుకు ముందస్తు అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

10 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్

రన్‌టాస్టిక్ డౌన్‌లోడ్ లింక్

ఈ ఫిట్నెస్ యాప్ జీపీఎస్ ఫీచర్ ను ఉపయోగించుకుని మీ స్పోర్ట్స్ ఇంకా ఫిట్నెస్ యాక్టివిటీలను ట్రాక్ చేస్తుంది.

10 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్

హెల్త్‌కార్ట్ సప్లిమెంట్ స్టోర్ డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ ద్వారా మీ ఫేవరెట్ ప్రొటీన్ సప్లమెంట్స్‌తో పాటు స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉత్పత్తులను పొందవచ్చు.

10 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్

నెట్ మిడ్స్ - ఇండియాకీ ఫార్మసీ డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ ద్వారా మీకు కావల్సిన మందులను కొనుగోలు చేయవచ్చు.

10 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్

హెల్తీఫై మీ వెయిట్‌లాస్ కోచ్ డౌన్‌లోడ్ లింక్

ఈ వర్చువల్ వెయిట్‌లాస్ కోచింగ్ యాప్ మీ బరువును తగ్గించటంలో కీలకపాత్ర పోషిస్తుంది.

10 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్

ఎంఐ ఫిట్ డౌన్‌లోడ్ లింక్

ఎంఐ బ్యాండ్ ఆధారంగా పనిచేసే ఈ ఫిట్నెస్ యాప్ మీ హెల్త్ ఇంకా ఫిట్నెస్ డేటాను 24 గంటలు ట్రాక్ చేస్తుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write You can now check how healthy your sperm is using your smartphone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot