ప్రపంచాన్ని తట్టిలేపిన ట్వీట్స్ ఇవే !

Written By:

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఈ ఏడాది ఓ ఊపు ఊపింది. ట్విట్టర్ లో అందరూ తమ అభిప్రాయాలను తెలుపుతారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వేటి మీద ఎక్కువగా యూజర్లు రియాక్ట్ అయ్యారు అనేదానిపై ట్విట్టర్ ఓ జాబితాను విడుదల చేసింది. యాష్ ట్యాగ్ తో సంచలనం రేపిన టాప్ టెన్ జాబితా ఏంటో మీరే ఓ లుక్కేయండి.

ఏపీ పర్స్ రెడీ, అదనపు ఆదాయం సంపాదించుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Rio2016

ఈ ఏడాది జరిగిన రియో ఒలంపిక్స్ ట్విట్టర్ లో ఈ ఏడాదికి అగ్రభాగాన్ని దక్కించుకుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

election2016

అమెరికా ఎన్నికలు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ , హిల్లరీల మధ్య హోరా హోరీ పోరు నడిచిన విషయం తెలిసిందే. ట్రంప్ విజయకేతనం ఎగరవేశారు.

PokemonGo

అమెరికాలో ఓ ఊపు ఊపిన గేమ్ ఏదైనా ఉందంటే అది పోకోమాన్ గేమ్ మాత్రమే. ఒక్క అమెరికానే కాదు ప్రపంచం మొత్తం ఈ గేమ్ పిచ్చిలో పడింది కూడా.

Euro2016

యూరో గేమ్స్ నాలుగవ స్థానాన్ని ఆక్రమించాయి.

oscars

అట్టహాసంగా జరిగిన ఆస్కార్ వేడకలు అయిదవ స్థానానికి చేరాయి. దాని తర్వాత వరుసగా Brexit, BlackLivesMatter, Trump, RIP నిలిచాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Biggest Twitter trends of 2016 revealed read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot