Rip రూ. 500, సోషల్ మీడియాని వణికిస్తున్న జోకులు
జోకులతో హోరెత్తుతున్న సోషల్ మీడియా
రూ. 500, రూ. 1000 నోట్లు ఇకపై చెల్లవంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ఒక్కసారిగా కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 30 వరకు వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని చెప్పడంతో ప్రజలు కాస్త ఊరట చెందారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో ఫన్నీ జోకులు పేలుతున్నాయి. ఇక ఈ నోట్లు డస్ట్ బిన్ లోకే నంటూ సెటైర్లు వేస్తున్నారు.సోషల్ మీడియాలో పేలుతున్న జోకులను ఓ సారి చూద్దాం.
స్మార్ట్‌ఫోన్ వేగానికి అత్యంత కీలకమైన ఆయుధం

మీకో దండం
బాబూ మీ అకౌంట్లలో వేస్తామంటే సామాన్యుడు వద్దంటున్న జోక్ కార్టూన్.

మోడీని కీర్తిసూ మరొక ట్వీట్
మోడీని కీర్తిసూ మరొక ట్వీట్

చెత్త బుట్టలోక ివెళ్లడమే తరువాయి
చెత్త బుట్టలోక ివెళ్లడమే తరువాయి
లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాసా తీసిన చిత్రమంటూ
ఇండియా కరెన్సీ ని లెక్కబెడుతుండగా నాసా తీసిన చిత్రమంటూ జోక్

శరద్ పవార్ ని విమర్శిస్తూ జోక్
శరద్ పవార్ ని విమర్శిస్తూ జోక్

మరోక ట్వీట్
మరోక ట్వీట్

బఠానీలు అమ్ముకోవాలంటూ ట్వీట్
బఠానీలు అమ్ముకోవాలంటూ ట్వీట్

రిప్ పేరుతో మరో జోక్
రిప్ పేరుతో మరో జోక్

ముందు ముందు
ఇలా పనికివస్తుందా ముందు ముందు అంటూ జోక్

పశువులకు దాణాకి కూడా పనికిరాదని ట్వీట్
పశువులకు దాణాకి కూడా పనికిరాదని ట్వీట్
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications