ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

By Hazarath
|

ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అనేది కామన్ అయిపోయింది. ఉదయాన్నే లేవగానే ఫేస్‌బుక్ ఒపెన్ చేసి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్‌లు పెట్టడం అలాగే రాత్రి పడుకోబోయే ముందు గుడ్ నైట్ చెప్పడంతో పాటు ఎన్నో విషయాలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఏవి పడితే అవి పోస్ట్ చేయకూడదని ఇప్పుడు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు పోస్ట్ చేసిన విషయాలతో మీ కొంప కొల్లేరుకావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయకూడని అంశాలేంటో మీరే చూడండి.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను పసిగట్టే యాప్

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

చాలామంది ఇది చేస్తుంటారు. ఆ న్యూస్ నిజమో కాదో తెలుసుకోకుండానే పోస్ట్ చేస్తుంటారు. అలాగే న్యూస్ చదవకుండా చాలామంది షేర్ కూడా చేస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. న్యూస్ పోస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే కన్పర్మ్ చేసుకుని పోస్ట్ చేయండి.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

మీరు మీ హాలిడే ట్రిప్ వివరాలు అందులో పోస్ట్ చేయడం వల్ల మీ కొంపను దొంగలు కొల్లేరు చేసే అవకాశం లేకపోలేదు. ఇది కొన్ని చోట్ల జరిగింది కూడా. కాబట్టి దీనికి వీలైనంత దేరంగా ఉండండి.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

డబ్బు పంపించేందుకు బ్యాంకు ఖాతా వివరాలు అవసరం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఈ మధ్య ఆ వివరాలను ఫేస్‌బుక్‌లో చాటింగ్ సమయాల్లో పోస్ట్ చేస్తున్నారంట. అలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దని వారు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఆస్ట్రేలియాలో ఓ మహిళ తను గెలిచిన లాటరీ టికెట్ అని సంతోషాన్ని ఆపుకోలేక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున పార్టీ కూడా చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ టికెట్ ను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆమెకు తెలిసిన వారిలో కొందరు ఆ నగదు కొట్టేశారు.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

కొంతమంది ఇంటి చిరునామాను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారంట. దీనివల్ల దొంగలకు తలుపులు బార్లా తెరిచినట్లే అవుతుందని అలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

చాలామంది వ్యక్తులు తమ పాస్ట్ పోర్టు నెంబర్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారని ఇది చాలా డేంజర్ అని అంటున్నారు.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

చిన్నారుల వివరాలను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం అంతమంచిది కాదని అంటున్నారు. పిల్లల ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు వాటికి లైక్స్ రావడమేమోగానీ.. అందులో కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారంట. అది చూసి మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని.. అలాంటివి అస్సలు పోస్ట్ చేయకూడదని అంటున్నారు.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఒక ఉద్యోగి తన సంస్థకు, యజమానికి సంబంధించిన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయొద్దంట. అలా చేయడం వల్ల ఆ ఉద్యోగికి భవిష్యత్తులో కూడా సమస్యలు వస్తాయంట. అలాగే, ఫేస్ బుక్ ద్వారా ప్రైవేట్ సంభాషణ ఎప్పుడూ చేయొద్దంట.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో కాపీ పేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. అలా చేయడం వల్ల తమ కంటెంట్ దొంగిలించారని దానికి సంబంధించిన వ్యక్తులు కేసులు పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

మీరు మీ ట్యాగ్ లైన్ ను ఎప్పుడూ సేప్టీలో ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అలా చేయడం ద్వారా అపరిచితుల నుంచి మీ టైమ్ లోనికి ఎటువంటి న్యూస్ రాదు. ఒకవేళ అపరిచితులు న్యూస్ పంపినా
దానిని యాడ్ చేయాలా వద్దా అని మిమ్మల్ని అడుగేలా సెట్ చేసుకోండి.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

చిన్న పిల్లలు చాలా ముద్దొస్తుంటారు. అయితే కొంతమంది వారికి స్నానం చేయిస్తూ నవ్వుతున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఫోర్నోగ్రఫీకి దారితీసే అవకాశం ఉంది.

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

ఫేస్‌బుక్‌లో ఈ పనులు చేస్తే కొంప కొల్లేరే..

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Things You Should NEVER Share on Facebook

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X