బిగ్ బి సెల్ఫీ కల ఎవరితో..సచిన్ విన్న శుభవార్త ఏంటీ..?

Written By:

దేశం యావత్తూ ఇప్పుడు సింధు సాక్షి అనే నామస్మరణలతో మారుమోగిపోతోంది. సాక్షి సాధించిన పతకంతో దేశం యావత్తూ సంబరాల్లో మునిగితేలిన వేళ నేను 125 కోట్ల ఆశలు మోస్తానంటూ ఉవ్వెత్తున దూసుకొచ్చింది సింధు. ఇక ట్విట్టర్ అయితే సాక్షి, సింధు అంటూ హోరెత్తి పోతోంది..

బిగ్ బి సెల్ఫీ కల ఎవరితో..సచిన్ విన్న శుభవార్త ఏంటీ..?

అమితాబ్ అయితే ఏకంగా సింధుతో సెల్ఫీ కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సచిన్ ఉదయాన్నే ఓ మంచి శుభవార్త విన్నానంటూ ట్వీట్ చేశారు. మొత్తంగా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది...ట్విట్టర్ లో హోరెత్తిన ట్వీట్లు ఏంటో మీరే చూడండి.

అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్..8జీబీ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

బిగ్ బి సెల్ఫీ కల ఎవరితో..ఉదయాన్నే సచిన్ విన్న శుభవార్త ఏంటీ..?

సింధుతో సెల్ఫీ కోసం ఎదురు చూస్తున్నామంటూ ట్వీట్ 

అభినవ్ బింద్రా

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

ప్రతీ భారతీయుడి స్ఫూర్తిని తలకెత్తుకున్నందుకు సాక్షికి కృతజ్ఞతలు. స్వర్ణ పతక క్లబ్‌లో నేనిప్పటిదాకా ఒంటరిగా ఉన్నాను. సింధు.. నీకోసం వేచి చూస్తున్నాను.

వీరేంద్ర సెహ్వాగ్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

ఆడపిల్ల పుట్టగానే చంపకుండా ఉంటే ఎంత ఎత్తుకు ఎదగగలదో సాక్షి సాధించి చూపింది. సింధు అందరి హృదయాలు గెలిచింది'  

ఆకాష్ చోప్రా

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

నీవే చాంఫియన్..ఇక్కడ వర్ణించడానికి పదాలు లేవు 

విజయ్ గోయెల్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

సింధు ది గ్రేట్ 

రాధోడ్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

నీదే స్వర్ణం ..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

రెజ్లింగ్‌లో పతకం తెచ్చిన సాక్షికి అభినందనలు, ఫైనల్లో సింధుకు బెస్ట్ ఆఫ్ లక్'

ప్రధాని మోడీ

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

సింధు దేశం గర్వించేలా ఆడావు. స్వర్ణం సాధించాలని కోరుకుంటున్నా. సాక్షి కొత్త చరిత్ర సృష్టించింది. రక్షా బంధన్ రోజు ఈ ఘనతలతో గర్వపడుతున్నా'

సచిన్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

ఉదయం లేవగానే శుభవార్త విన్నాను. సాక్షికి శుభాకాంక్షలు. సింధు ఓ అద్భుతం

ట్వీట్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

గోపిచంద్ నో టెన్సన్ ఇక 

విజేందర్ సింగ్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

గ్రేట్ విక్టరి 

తెలంగాణ సీఎం కేసీఆర్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

సింధుకు అభినందనలు. ఇదే జోరు కొనసాగించాలి'

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

అద్భుత ప్రతిభ కనబరిచిన సింధు స్వర్ణం సాధించాలి. సాక్షి మాలిక్ పోరాట స్ఫూర్తికి జేజేలు'

సుశీల్ కుమార్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

ఇంతకుముందు ఏ భారత అమ్మాయి సాధించని ఘనత దక్కించుకున్న సాక్షి నిజమైన హీరో.

ఏపీ సీఎం చంద్రబాబు

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

సాక్షి, సింధులకు శుభాభివందనాలు 

హోం మంత్రి రాజ్ నాధ్, మేరి కోమ్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

కంగ్రాట్స్ సింధు , సాక్షి

కపిల్ దేవ్ , కైఫ్

సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం

సెల్యూట్ టూ సింధు, సాక్షి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Twitter applauds PV Sindhu as the Indian shuttler enters finals at Rio
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting