అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్..8జీబీ డేటా

Written By:

ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ కష్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించిందిత‌మ క‌స్ట‌మ‌ర్లు రోమింగ్ కాల్స్, డేటా ఎక్కువగా వాడుతున్నార‌ని గుర్తించిన కంపెనీ నెలకు రూ.1,999కే అన్‌లిమిటెడ్ రోమింగ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 8జీబీ డేటాను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. అంతేకాదు రూ.1,699 రీఛార్జ్‌తో ఉచిత రోమింగ్(ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రమే), అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 6జీబీ డేటాను త‌మ పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్లు పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్..8జీబీ డేటా

కొత్త వొడాఫోన్ ఆర్ఈడీతో, ఆల్-ఇన్-వన్ ప్లాన్‌ను త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఇప్ప‌టికే ఆఫర్ చేశామ‌ని దీని ద్వారా వారి రోమింగ్, డేటా, వాయిస్ కాలింగ్ వినియోగాన్ని ప‌రిశీలించామ‌ని తెలిపింది. ఈ ఆఫ‌ర్లేగాక త‌మ క‌స్ట‌ర‌మ‌ర్ల‌కు 499 రూపాయలు, 699 రూపాయలు, 999 రూపాయల పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను కూడా అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.వొడాఫోన్ వినియోగదారులు నేరుగా మొబైల్ నుంచి ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఎలా పొందాలి అలాగే వాటికి ఎంత ఛార్జి చేస్తారు అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

అసుస్ నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లు..ఫీచర్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా

ఒకరోజు ఇంటర్నెట్ ఫ్లాన్ కోసం *444*5#ని టైప్ చేయండి.

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా

రూ.8 రూపాయలతో 20 ఎంబి 3జీ ప్లాన్ పొందేందుకు *444*8#ని టైప్ చేయండి

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా

ఇకరోజు 2జీ ప్యాక్ కోసం..

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా


3 రోజుల 2జీ జీపీఆర్ ఎస్ ప్యాక్ కోసం

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా

7 రోజుల GPRS pack

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా

15 రోజుల GPRS pack

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా

నెల రోజుల GPRS pack

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా


5 GB 1 month 3G GPRS pack

ఇంటర్నెట్ బ్యాలెన్స్ తెలుసుకోవడమెలా

8 GB 1 month 3G GPRS pack Vodafone

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Vodafone Unveils Unlimited Postpaid Plan
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot