కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్

By Hazarath
|

ఆమ్ ఆద్మీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ట్విట్టర్‌లో షాక్ తగిలింది. ప్రధాని నరేంద్రమోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలను సంధించే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అకౌంట్‌ను ట్విట్టర్ సంస్థ రద్దు చేసింది. కేజ్రీవాల్ అకౌంట్‌లో ఉన్న ట్వీట్స్‌ను సమీక్షించిన తర్వాత ఆయన అకౌంట్‌ను పేరడీ ఖాతాగా భావించి ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకొన్నది. దీంతో ఆప్ అభిమానులు ఇప్పుడు ట్విట్టర్ పై ఉద్యమాన్ని లేవదీసారు.

మానవతను చాటుకున్న ఆపిల్

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

ఆయన పేరుతో ఓ పేరడీ అకౌంట్‌ను ఎవరో నడుపుతున్నట్టు తొలిసారి అనేక అనుమానాలను తమ సంస్థకు చెందిన మాక్‌టేల్ రిపోర్టర్ వెల్లడించినట్టు ట్విట్టర్ ఉద్యోగి వివరణ ఇచ్చారు.

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

ఢిల్లీ సీఎం కేవలం మోదీ, సినిమాలపైనే ట్వీట్ చేయడాన్ని బట్టి .. ఆయన బైనరీ వ్యవస్థను నమ్ముకొన్నట్టు కనిపిస్తున్నది. పిరికిపంద, సైకోపాత్ (మానసిక రోగి) అంటూ ప్రజలపై విరుచుకుపడుతాడు.

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

అనుచిత భాషను ఉపయోగించడం, సినిమాలపై ఆయనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కేజ్రీవాల్ ట్విట్టర్ అకౌంట్‌ను రద్దు చేస్తున్నాం అని సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు.

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

అయితే తన ట్విట్టర్ అకౌంట్ రద్దుకు కారణం ప్రధాని మోదీ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

సోషల్ మీడియాపై మేమంత ఆధారపడి ఉన్నామో సమాజానికి తెలుసు. సచివాలయాల నుంచి కాకుండా ట్విట్టర్‌ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని నడిపే తొలి రాజకీయ పార్టీ ఆప్ అన్నది అందరికీ తెలుసు.

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

సోషల్ మీడియాలో ఆప్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నాడు అని కేజ్రీవాల్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో #BringBackKejriwal అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఆప్ ప్రచారాన్ని ఉధృతం చేసింది.

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ట్విట్టర్ : అకౌంట్ రద్దు

కాగా, అసలు విషయం ఏమిటంటే ఈ కథనమంతా ఊహాజనితమే. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ప్రచురితం చేసింది. నవ్వుకోవడానికి మాత్రమే ఇలాంటి కొన్ని కథనాలు ప్రచురితం చేస్తున్నట్లు పేర్కొంది.

Best Mobiles in India

English summary
ఆమ్ ఆద్మీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ట్విట్టర్‌లో షాక్ తగిలింది. ప్రధాని నరేంద్రమోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలను సంధించే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అకౌంట్‌ను ట్విట్టర్ సంస్థ రద్దు చేసింది. కేజ్రీవాల్ అకౌంట్‌లో ఉన్న ట్వీట్స్‌ను సమీక్షించిన తర్వాత ఆయన అకౌంట్‌ను పేరడీ ఖాతాగా భావించి ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకొన్నది.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X