ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

By Hazarath
|

ఇండియాలో ట్యాబ్లెట్ మార్కెట్ కి కష్టాలు మొదలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దారుణ ఫలితాలను మూటగట్టుకుంది. గత జనవరి మార్చి త్రైమాసికంలో 14. 4 శాతంగా ఉన్న ట్యాబ్లెట్ మార్కెట్ ఇప్పుడు భారీస్థాయికి తగ్గిపోయింది. గతేడాదితో ఈ ఏడాది ట్యాబ్లెట్ మార్కెట్ ను పోల్చి చూస్తే దాదాపు 5.6 శాతం మేర తగ్గిపోయిందని ఐడీసీ రిపోర్ట్ తెలియజేసింది.కాగా మార్కెట్లో ట్యాబ్లెట్ మార్కెట్ లో అధిక వాటాను శాంసంగ్ దక్కించుకోగా మిగతా స్థానాల్లో ఐబాల్ ,లెనోవా.మైక్రోమ్యాక్స్ లు ఉన్నాయి. మొత్తంగా డేటావిండ్ మార్కెట్ 27.5 శాతం ఉంటే అందులో శాంసంగ్ 14.7 శాతం, ఐబాల్ 14.3 శాతం, లెనోవా 11.2 శాతం మరియు మైక్రోమ్యాక్స్ 10.9 శాతంగా ఉంది. మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ ట్యాబ్లెట్లు ఏంటో ఓ సారి చూద్దాం.

 

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ధర .18,300

ప్రాసెసర్- 1.86 Ghz Intel Atom Z3745 QuadCore Processor.

ర్యామ్ - 2GB of LPDDR3 RAM.

రేర్ కెమెరా - 8 MP కెమెరా

సెల్ఫీ కెమెరా - 1.6 MP

కనెక్టివిటీ - WIFI 802.11 ac , Bluetooth 4.0 , 4G , 3G , 2G.

బ్యాటరీ కెపాసిటీ - 6400 mAh Li-Ion.

ఇంటర్నల్ స్టోరేజి - 16 GB storage , Up to 64 GB విస్తరణ సామర్థ్యం (TF) memory.

ఆపరేటింగ్ సిస్టం - Android Kitkat 4.4.2 modded with Lenovo UI.

స్క్రీన్ సైజ్ - 7.9 touch screen.

రిజల్యూషన్ - 1920*1200 resolution.

స్క్రీన్ ప్రొటెక్షన్ - Corning Gorilla Glass 3.

డిమెన్సన్స్ - 210*149*7 mm.

బరువు - 429 గ్రాములు

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌
 

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ధర : రూ. 12 999

ప్రాసెసర్ - "4+1" Cores Nvidia Tegra K1 SoC ARM Cortex-A15 processor clocked at 2.2 GHz.

జీపీయు - 192-core Nvidia Kepler GPU (Great for Gaming).

ర్యామ్ - 2GB of LPDDR3 RAM.

సపోర్ట్ - OpenGL 4.4 and OpenGL ES 3.1 (Best for Gaming).

కెమెరా - 8 MP with Sony BSI sensor.

సెల్ఫీ షూటర్ - 5 MP f 2.0 కెమెరా విత్ Omnivision సెన్సార్

కనెక్టివిటి- WIFI 802.11 ac , Bluetooth 4.0.

బ్యాటరీ కెపాసిటీ - 6700 mAh Li-Ion.

ఇంటర్నల్ స్టోరేజి - 16 GB EMMC based Storage , Up to 128GB expandable MicroSD (TF) memory.

ఆపరేటింగ్ సిస్టం - Android Kitkat 4.4.4 with MIUI.

స్క్రీన్ సైజ్- 7.9-inch IPS Retina display resolution.

రిజల్యూషన్- QXGA (2048×1536 pixel) (Incredibly Good).

PPI - 326 PPI

స్క్రీన్ ప్రొటెక్షన్ - Corning Gorilla Glass 3.

డిమెన్సన్స్ - 202 x 135.4 x 8.5 mm.

బరువు - 360 గ్రాములు

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ధర: 15,700

ప్రాసెసర్ - Dual Core Apple A5 processor.

కెమెరా - 5 MP Camera

సెల్ఫీ - 1.2 MP front camera.

కనెక్టివిటీ - WIFI 802.11 a/b/g/n

బ్యాటరీ కెపాసిటీ - 10 hours Battery Life.

ఇంటర్నల్ స్టోరేజి - 16 GB storage.

ఆపరేటింగ్ సిస్టం - Apple iOS 7.

స్క్రీన్ సైజ్- 7.9 touch screen.

రిజల్యూషన్ - 1024*768 resolution.

డిమెన్సన్స్ - 134*200*7.2 mm.

బరువు - 308 గ్రాములు

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ధర రూ. 15,999

ప్రాసెసర్ - Quad Core Processor.

కెమెరా- 5 MP Rear Camera.

సెల్ఫీ - 1.2 MP front camera.

కనెక్టివిటీ - WIFI 802.11 a/b/g/n.

బ్యాటరీ కెపాసిటీ - 10 hours Battery Life.

ఇంటర్నల్ స్టోరేజి - 16 GB storage.

ఆపరేటింగ్ సిస్టం - Android Lollipop

స్క్రీన్ సైజ్ - 7.9 touch screen.

రిజల్యూషన్- 1024*768 resolution.

డిమెన్సన్స్ - 134*200*7.5 mm

బరువు - 331 గ్రాములు

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ధర రూ.17,999

ప్రాసెసర్ - 1.6 GHz Balong V9R1 Cortex-A9 Quad Core Processor.

ర్యామ్ - 2 GB RAM.

కెమెరా- - 13 MP Rear Camera with F2.2 diaphragm, Hybrid IR Flash.

సెల్ఫీ - 5 MP front camera.

కనెక్టివిటీ - WIFI 802.11 a/b/g/n. voice calling, 3G.

బ్యాటరీ కెపాసిటీ- 5000 mAh.

ఇంటర్నల్ స్టోరేజి - 16 GB storage.

ఆపరేటింగ్ సిస్టం - Android 4.2 (Jelly Bean) however up gradable to Kitkat , Huawei's Emotion UI 2.0.

స్క్రీన్ సైజ్ - 7-inch LTPS display.

రిజల్యూషన్ - 1200 x 1920 pixels resolution.

డిమెన్సన్స్ - 7.3 mm thickness.

బరువు - 230 grams.

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ఇండియాలో కుప్పకూలుతున్న ట్యాబ్లెట్ మార్కెట్‌

ధర రూ. 24,000

ప్రాసెసర్ - 2.3 Ghz 64-Bit Nvidia Tegra K1 processor.

జీపీయు - 192 Cores Kepler GPU.

కెమెరా - 8 MP Camera with f/2.4 aperture, Auto focus.

సెల్పీ - 1.6 MP front camera.

కనెక్టివిటీ - WIFI 802.11 a/b/g/n

బ్యాటరీ కెపాసిటీ - 6700 mAh Lithium ion battery with 9.5 hours Battery Life.

ఇంటర్నల్ స్టోరేజి - 16 GB storage , non expandable.

ఆపరేటింగ్ సిస్టం - Android Lollipop 5.0.

స్క్రీన్ సైజ్ - 8.9 inch touch screen.

రిజల్యూషన్ - QXGA IPS LCD 2048*1536 pixels resolution.

డిమెన్సన్స్ - 228*154*8.0 mm.

బరువు - 426 grams.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write India’s tablet computer market declined 5.6% last quarter: IDC

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X