Home
How to

మీ ఫోన్‌లో Network సమస్యలా..?

By Sivanjaneyulu Bommu

మీ ఆండ్రాయిడ్ ఫోన్ తరచూ "Network not available" , "Not registered on Network", "Insert SIM card", వంటి నెట్‌వర్క్ సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే ఈ సింపుల్ ట్రిక్స్‌ను ఫాలో అవ్వండి. మీకు తప్పనిసరిగా సొల్యూషన్ దొరుకుతుంది.

Read More : జియో 4జీ vs ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్

#1

#1

ఫోన్ నుంచి బ్యాటరీ ఇంకా సిమ్ కార్డ్‌ను తొలగించి రీ-ఇన్సర్ట్ చేయటం ద్వారా నెట్‌వర్క్ ఎర్రర్ తొలగిపోయే అవకాశముంది.

#2

#2

ఈ ట్రిక్‌ను అప్లై చేసేందుకు.. ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను పవర్ ఆఫ్ చేసి బ్యాటరీ ఇంకా సిమ్ కార్డ్‌ను తొలగించాలి. ఒక 5 నిమిషాల తరువాత తిరిగి వాటిని రీ-ఇన్సర్ట్ చేసి ఫోన్ స్విచ్ ఆన్ చేయండి. మీ నెట్‌వర్క్ ఎర్రర్ పరిష్కారమయ్యే అవకాశముంది.

#3

#3

ట్రిక్ - 1ను ప్రయత్నించి చూసినప్పటికి ఫలితం లేనట్లయితే డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ట్రిక్-2ను ప్రయత్నించండి. ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైర్‌లెస్ అండ్ నెట్‌వర్క్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్‌లో మొబైల్ నెట్‌వర్క్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకని నెట్‌వర్క్ ఆపరేటర్స్ ఆప్షన్ పై టాప్ చేయండి. మీ నెట్‌వర్క్ ఆటోమెటిక్‌గా సెలక్ట్ అవుతుంది.

#4

#4

ట్రిక్ - 1, ట్రిక్ - 2లను ప్రయత్నించి చూసినప్పటికి సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి. సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

#5

#5

ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయటం ద్వారా నెట్‌వర్క్ సమస్యలు తొలగిపోయే అవకాశముంది. ఫోన్‌ను రీసెట్ చేసే క్రమంలో ముందుగా డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ఆ తరువాత బ్యాకప్ అండ్ రీసెట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఫ్యాక్టరీ డేటా రీసెట్ పై క్లిక్ చేయండి. ఫోన్ రీసెట్ అయిపోతుంది.

#6

#6

రేడియో సిగ్నల్ టెస్ట్ చేయటం ద్వారా మీ ఫోన్‌లో నెట్‌వర్క్ ఎర్రర్‌కు సంబంధించి ఏమైనా హార్డ్‌వేర్ సమస్యలు ఉన్నట్లయితే తెలిసిపోతాయి... స్టెప్ 1: ముందుగా మీ ఫోన్ నుంచి *#*#4636#*#* డయల్ చేయండి. స్టెప్ 2: టెస్టింగ్ మెనూకు ప్రాంప్ట్ చేయబడతారు. స్టెప్ 3: ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. స్టెప్ 4: పింగ్ టెస్ట్‌ను రన్ చేయండి. స్టెప్ 5 : ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
how to Fix Mobile Network Errors in Android Smartphones. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X