స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..అయితే రక్షణ పొందండిలా..?

Written By:

ఈ కాలంలో మొబైల్స్ వాడే ప్రతి ఒక్కరూ ప్రధానంగా ఎదుర్కునే సమస్య స్పామ్ కాల్స్. పరిచయం లేని వ్యక్తుల నుంచి కాని ,వ్యాపార ప్రకటన దారుల నుంచి కాని, మార్కెటింగ్ సంస్థల నుంచి కాని రకరకాలుగా కాల్స్ వస్తుంటాయి. ఈ కాల్స్ కూడ అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు కాని లేకుంటే అర్జెంట్ మీటింగ్ లో ఉన్నప్పుడు కాని వస్తాయి. దీంతో ఎక్కడలేని చిరాకు వస్తుంది. అయితే ఈ స్పామ్ కాల్స్ మన రాష్ట్రంలోనే కాదు అన్నీ రాష్ట్రాల్లోను ఇదే సమస్య ఉంది.

Read more: ఈ మిస్టరీలు శాస్ర్తవేత్తలకే అర్థం కావడం లేదు

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..అయితే రక్షణ పొందండిలా..?

గుజరాత్ లో ఈ స్పామ్ కాల్స్ సంఖ్య మరీ అధికమైందట. నెలకు 400 లక్షలకు పైగా స్పామ్ కాల్స్, వారానికి 101 లక్షల స్పామ్ కాల్స్ గుజరాత్ వినియోగదారులను బాధిస్తున్నాయని వెల్లడైంది. ట్రూకాలర్ డేటా ప్రకారం భారత మొబైల్ వినియోగదారులు నెలకు 3000 లక్షల స్పామ్ కాల్స్ ను పొందుతున్నారని వెల్లడైంది. భారత్ లో టాప్ నగరాలుగా ఉన్న ఢిల్లీకి 60 మిలియన్ల స్పామ్ కాల్స్ తో మొదటి స్థానంలో, 52 మిలియన్ల స్పామ్ కాల్స్ బెడదతో ముంబై రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లు స్పామర్ల జాబితాలో తర్వాతి స్థానాల్లో టార్గెట్ గా ఉన్నాయని వెల్లడైంది.

Read more: శాంసంగ్ కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఆపిల్

ఈ స్పామ్ కాల్స్ బెడద నుంచి మీరు తప్పించుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

ఈ యాప్ ద్వారా మీరు మీ స్పామ్ కాల్స్ ని బ్లాక్ చేయవచ్చు, మీకు ఏదైనా స్పామ్ కాల్ వస్తే అది వెంటనే కట్ అయిపోతుంది. ఇక మీరు బ్లాక్ చేయాలనుకున్న నంబర్లను కూడా బ్లాక్ చేయవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి.

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. లింక్ కోసం క్లిక్ చేయండి 

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

ఇది కాల్స్ ని అలాగే మెసేజ్ లని బ్లాక్ చేస్తుంది. ఇందులో కొన్ని నంబర్లు లిస్ట్ కూడా ఉంటుంది.లింక్ కోసం క్లిక్ చేయండి 

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

ఇది కూడా కాల్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టే యాప్. లింక్ కోసం క్లిక్ చేయండి

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

ఇది పూర్తిగా ఢిఫరెంట్ యాప్. ఇది మీ ఫోన్ బ్యాటరీని కూడా సేవ్ చేస్తుంది. ఈ యాప్ లో బ్లాక్ లిస్ట్ వైట్ లిస్ట్ ఆప్సన్స్ ఉంటాయి. లింక్ కోసం క్లిక్ చేయండి

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

ఇందులో కొన్ని మీకు నచ్చిన ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇందులో మీరు స్పామ్ కాల్స్ కు టైం కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు.లింక్ కోసం క్లిక్ చేయండి. 

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

మీరు ఎంచుకున్న నంబర్లను ఇందులో బ్లాక్ చేయవచ్చు.లింక్ కోసం క్లిక్ చేయండి. 

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

ఇది పరిచయం లేని నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయో వారి పేరుతో సహ తెలియజేస్తుంది. అయితే వారు ఈ యాప్ లో తప్పనిసరిగా ఉంటే పేరును చూపిస్తుంది.లింక్ కోసం క్లిక్ చేయండి. 

స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..రక్షణ పొందండిలా..?

ఇది మీ ఫోన్ కు సెక్యూరిటీ ఇవ్వండతో పాటు స్పామ్ కాల్స్ ని కంట్రోల్ చేస్తుంది. లింక్ కోసం క్లిక్ చేయండి 

 

స్పామ్ కాల్స్ నుండి మిమ్మల్ని రక్షించుకోవడమెలా..?

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 9 Best Apps To Block Calls on Android
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot