మీ ఫోన్‌లోకి వైరస్ వస్తే వెంటనే తీసిపారేస్తుంది

Written By:

ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారి కోసం ఆల్ఫా క్యూరిటీ యాంటీ వైరస్ కొత్త యాంటి వైరస్ యాప్ ను తీసుకొచ్చింది. దీన్ని యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీని ద్వారా మీ ఫోన్ మరింత సెక్యూరిటీగా ఉంటుంది.

మార్కెట్లో దూసుకుపోతున్న సెల్ఫీ కెమెరా పోన్లు ( రూ. 20 వేల లోపే)

మీ ఫోన్‌లోకి వైరస్ వస్తే వెంటనే తీసిపారేస్తుంది

దీంతో పాటు పలు టూల్స్ ఇందులో లభిస్తున్నాయి. వైరస్ డివైస్లోకి ప్రవేశించిన వెంటనే దాన్ని గుర్తించి తొలగించేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. రియల్ టైం ప్రొటెక్షన్ ద్వారా ఎల్లవేళలా డివైస్ను సెక్యూర్డ్ గా ఉంచుకోవచ్చు. దీంతో వైరస్ లు, మాల్వేర్స్ వ్యాపించవు. హ్యాకింగ్కు వీలు కాదు. వైఫై సెక్యూరిటీ ఫీచర్ ద్వారా వైఫ్ వాడుతున్నప్పుడు రక్షణాత్మకంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఫోన్ బూస్ట్ టూల్ ద్వారా డివైస్లో పేరుకుపోయిన టెంపరరీ పైల్స్ ను తొలగించచ్చ. దీంతోపాటు డివైస్ స్పీడ్ కూడా పెరుగుతుంది.

కొత్త స్నాప్‌డ్రాగన్..5 నిమిషాలతో 5 గంటలు బ్యాకప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అవార్డ్ విన్నింగ్ యాంటి వైరస్

అవార్డ్ విన్నింగ్ యాంటి వైరస్ ఇది. దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. బెస్ట్ మాల్ వేర్ ప్రొటెక్షన్ ఇది.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

 

 

రియల్ టైమ్ ప్రొటెక్షన్

ఇది బెస్ట్ రియల్ టైమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆటోమేటికల్ స్కాన్ ఆప్సన్ కూడా ఉంటుంది. మీ రామ్ ని క్లీన్ చేసి మీ పోన్ ని అత్యంత రక్షణ ఇస్తుంది కూడా.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

https://play.google.com/store/apps/details?id=com.kms.free&hl=en

ఇది మాములుగా పీసీ వర్సన్. అయితే ఆండ్రాయిడ్ పోన్లకు కూడా వాడుకోవచ్చు. మీరు స్కాన్ చేసే ముందు మీకు ఏం స్కాన్ చేయాలో అడుగుతుంది.ఇదొక బెస్ట్ వర్షన్. యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

 

 

మాల్ వేర్ యాంటీ వైరస్ యాప్

ఇదొక మాల్ వేర్ యాంటీ వైరస్ యాప్. బెస్ట్ ప్రైవసీ ఇవ్వడంలో ఇది కూడా ముందుంటుంది.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

 

 

బ్యాటరీ డ్యామేజి ఫర్ ఫర్పామెన్స్ ని

ఈ యాప్ మీ బ్యాటరీ డ్యామేజి ఫర్ ఫర్పామెన్స్ ని కూడా చూపిస్తుంది.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Alpha Security Antivirus app released for android users Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot