మీ ఫోన్‌ని కాపాడే బెస్ట్ సెక్యూరిటీ యాప్స్ ఇవే !

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే ఆ ఫోన్ అప్పుడప్పుడూ స్లో అవుతూ ఉంటుంది. కొన్ని రకాలన యాప్స్ మధ్యలో ఆగిపోవడం కాని అలాగే ఫైల్స్ ఓపెన్ కాకపోవడం కాని జరుగతుంటాయి. ఇలా జరగకుండా మీ ఫోన్ సెక్యూరటీగా ఉండాలంటే సేఫ్టీ యాప్స్ తప్పనిసరిగా ఉండాలి. అవి ఉంటే ఫోన్ సురక్షితంగా ఉంటుంది. మరి బెస్ట్ సెక్యూరిటీ యాప్స్ ఏమున్నాయి అనే సందేహం రావచ్చు. అలాంటి వారి కోసం కొన్ని బెస్ట్ సెక్యూరిటీ యాప్స్ ఇస్తున్నాం ఓ సారి చూడండి.

Read more: శుభవార్త : మొబైల్‌తో ఆ ముప్పు లేనేలేదు

Read more: మీ ఫోన్‌ని వైరస్ భారీ నుంచి కాపాడే యాప్స్..

CM Security: best malware protection

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

అవార్డ్ విన్నింగ్ యాంటి వైరస్ ఇది. దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. బెస్ట్ మాల్ వేర్ ప్రొటెక్షన్ ఇది.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

360 Security - Antivirus:

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

ఇది బెస్ట్ రియల్ టైమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆటోమేటికల్ స్కాన్ ఆప్సన్ కూడా ఉంటుంది. మీ రామ్ ని క్లీన్ చేసి మీ పోన్ ని అత్యంత రక్షణ ఇస్తుంది కూడా.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

Kaspersky Internet Security

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

ఇది మాములుగా పీసీ వర్సన్ అయితే ఆండ్రాయిడ్ పోన్లకు కూడా వాడుకోవచ్చు. మీరు స్కాన్ చేసే ముందు మీకు ఏం స్కాన్ చేయాలో అడుగుతుంది.ఇదొక బెస్ట్ వర్షన్. యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

Malwarebytes Anti-Malware

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

ఇదొక మాల్ వేర్ యాంటీ వైరస్ యాప్. బెస్ట్ ప్రైవసీ ఇవ్వడంలో ఇది కూడా ముందుంటుంది.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

AVL: best interface

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

ఈ యాప్ మీ బ్యాటరీ డ్యామేజి ఫర్ ఫార్పెమెన్స్ ని కూడా చూపిస్తుంది.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

AVG Antivirus Security:

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

ఇది ఎక్కువగా పీసీ లకు వాడుతుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా వాడుకోవచ్చు. సంవత్సరం వరకు ఫ్రీ ట్రయిల్ వర్సన్ ఉంటుంది.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

Norton Security Antivirus

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

మీ ఫోన్లో ఉన్న మాల్ వేర్ ని డిలీట్ చేయాలన్నా , రిమూవ్ చేయాలన్నా ఈ యాప్ చాలా సురక్షితమైంది.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

avast! Antivirus & Security

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

దీని ద్వారా మీరు ఇన్ స్టాల్ చేసిన యాప్స్ ఆటోమేటిగ్గా స్కాన్ చేయబడతాయి.యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

LastPass Authenticator

మీ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్

ఈ యాప్ ని దాదాపు 10 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. యాంటి వైరస్ లో ఇది కూడా బెస్ట్ యాప్. యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Best Android antivirus and mobile security apps 2016
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting