ఇండియన్లకు వాట్సప్ మీద ఇంత పిచ్చి ఉందా...?

Written By:

వాట్సప్ మీద ఇండియన్లకు ఇంత పిచ్చి ఉందా అంటే అవుననే అంటోంది. ఈ న్యూస్. ప్రపంచ వ్యాప్తంగా నెలకు 1.2బిలియన్ల మంది వాట్సప్‌ను ఉపయోగిస్తుంటే అందులో ఒక్క ఇండియాలోనే నెలకు 160 మిలియన్ల మంది ఈ యాప్‌లో మునిగితేలుతున్నారు.

రూ. 15 వేలకే ఐఫోన్ 5ఎస్ !

ఇండియన్లకు వాట్సప్ మీద ఇంత పిచ్చి ఉందా...?

ఒక్క చాటింగ్‌ యాప్‌గానే కాకుండా మరింత వేగవంతంగా సమాచారం చేరవేసేలా సహాయపడుతున్నా ఈ యాప్‌ను భారత్‌లో అధికంగా సామాజిక ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు ప్రజలతో మమేకమయ్యేందుకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

30 వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటికి..ఎక్కడో తెలుసా ?

ఇండియన్లకు వాట్సప్ మీద ఇంత పిచ్చి ఉందా...?

ఈ యాప్‌ ద్వారా నేరాలు చాలా వరకు తగ్గాయనే వార్త అందరికీ సంతోషాన్ని కలిగించేదే. ప్రభుత్వాలు ఈ యాప్ ద్వారా సమస్యలను తెలుసుకోగలుగుతున్నాయి. పోలీస్ విభాగంలో అయితే నంబర్ ఇచ్చి ఏం ప్రమాదం జరిగినా వెంటనే ఈ నంబర్ కి వాట్సప్ లో మెసేజ్ చేయమని చెబుతున్నారు.

మోటో సంచలనం, అతి చిన్న బ్యాటరీతో Moto Z2 Play

ఇండియన్లకు వాట్సప్ మీద ఇంత పిచ్చి ఉందా...?

ఇక కేరళలో అయితే తప్పుచేసే ప్రభుత్వ అధికారులపై నేరుగా ఫిర్యాదు చేసేలా ఒక యాప్‌ను ప్రారంభించారు. అలాగే, అత్యవసర సమయాల్లో కూడా ఇండియాలో వాట్సప్‌ ద్వారా శరవేగంగా స్పందిస్తున్నారు.

English summary
Indians make 50 mn minutes of WhatsApp video calls daily, highest in the world! Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot