మొబిక్విక్ నుండి మీకోసం ఓ ఆఫర్

Written By:

మొబిక్విక్ వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్‌ను అందించింది. తమ మొబైల్ వ్యాలెట్ ద్వారా పెట్రోలు బంకులు, ఎల్పీజీ గ్యాస్ చెల్లింపులను చేస్తే ఎటువంటి సర్‌ఛార్జీ వసూలు చేయబోమని ప్రకటించింది. 'పెట్రోల్ బంకులు, ఎల్పీజీ చెల్లింపులను మొబిక్విక్ ద్వారా చేసే వినియోగదారులు ఈ ప్రయోజనాలు పొందవచ్చు.

అప్పుడే గూగుల్, ఆపిల్ కంపెనీలకు నోకియా సవాల్

మొబిక్విక్ నుండి మీకోసం ఓ ఆఫర్

వారి నుంచి ఎలాంటి సర్‌ఛార్జీ వసూలు చేయమని, డిజిటల్ చెల్లింపులను కొనసాగించేందుకు ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాలెట్ సహ వ్యవస్థాపకులు ఉపాసన థాకూ ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో 20 కు పైగా నగరాల్లోని వివిధ పెట్రోల్ బంకుల్లో మొబిక్విక్ ద్వారా చెల్లింపులు చేసేందుకు సదుపాయాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన జియో

మొబిక్విక్ నుండి మీకోసం ఓ ఆఫర్

ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ సహా అనేక నగరాల్లోని ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం బంకుల్లో ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. వీటితో పాటు ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్‌లకు మొబిక్విక్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

English summary
MobiKwik Offers Zero Surcharge at Petrol Pumps, LPG Payments read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting