వాట్సప్‌లోకి రెండు కొత్త ఫీచర్లు

Written By:

మొబైల్ వినియోగదారులను పరుగులు పెట్టిస్తున్న వాట్సప్ మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటిదాకా మొబైల్‌లో ఉన్న వీడియోలను జిప్‌లుగా పంపుకునే సదుపాయం వాట్సప్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నేరుగా వాట్సప్ ఫీచర్ లోనే జిప్ పైల్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలిసినవి సెర్చే చేసుకోవచ్చు.

మొబిక్విక్ నుండి మీకోసం ఓ ఆఫర్

వాట్సప్‌లోకి రెండు కొత్త ఫీచర్లు

ఈ ఫీచర్ తో పాటు మరో ఫీచర్ కూడా కొత్తగా చేరింది. ఇప్పటిదాకా ఉన్న 10 మీడియా ఫైల్స్ స్థానంలో 30 ఫైల్స్ ను సెండ్ చేసుకునే విధంగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తద్వారా 30 ఫైల్స్ ఒకేసారి సెండ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్లు వాట్సప్ బీటా వెర్షన్ 2.17.6 లో అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన జియో

ఏపీకే మిర్రర్ వంటి థర్డ్ పార్టీ సైట్ల ద్వారా యూజర్లు వాట్సప్ బీటా వెర్షన్ను ఇన్స్టాల్ చేసుకొని ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. కొన్ని రోజుల్లోనే ఫుల్ వెర్షన్లో ఈ సదుపాయాలను తీసుకురానున్నట్లు వాట్సప్ ప్రతినిధులు తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

`` `నమస్తే```

మీరు ఢిఫరెంట్ గా ఫాంటును టైప్ చేయాలంటే మీ మొబైల్ నుండి `` `నమస్తే``` అని టైప్ చేస్తే చాలు. ఫాంట్ చేంజ్ అవుతుంది.

దీనికికూడా కొన్ని సమస్యలు

అయితే దీనికికూడా కొన్ని సమస్యలు ఉన్నాయని యూజర్లు అంటున్నారు. బోల్డ్ ఇటాలిక్ పెడితే ఫాంటు మారట్లేదట. అంతే కాకుండా ఫాంటు చాలా చిన్నదిగా కనపడుతుందని చెబుతున్నారు.ఇది ఆండ్రాయిడ్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

బోల్డ్

మీరు బోల్డ్ గా టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే *bold* ని టైప్ చేయండి.

ఇటాలిక్

మీరు ఇటాలిక్ తో టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే _italics_ ని టైప్ చేయండి.

strikethrough

మీరు strikethrough టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే ~tilde~ ని టైప్ చేయండి.

రెండింటిని ఒకేసారి పంపాలనుకుంటే

మీరు ఆ రెండింటిని ఒకేసారి పంపాలనుకుంటే _*bolditalics*_ ఇలా టైప్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
WhatsApp for Android Beta Update Brings GIF Search; Raises Media Sharing Limit to 30 Files read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting