Just In
- 57 min ago
COVID-19 వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
- 1 hr ago
పాత Samsung ఫోన్లు ఉన్నాయా ...? అయితే Upcycling తో ఇలా కూడా వాడుకోవచ్చు.
- 3 hrs ago
2 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్...
- 4 hrs ago
అమెజాన్ App లో ఉచితంగా రూ.25000 ప్రైజ్ మనీ గెలిచే అవకాశం..!
Don't Miss
- Automobiles
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- News
జగన్‌పై రఘురామ బిగ్‌బాంబ్- మీ కేసులకూ వందరోజులే- పిచ్చోళ్లకు నో ఛాన్స్-పది క్యాన్సిల్
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియాలో వాట్సప్ పే లాంచ్, వెల్లడించిన జుకర్ బర్గ్
అంతర్జాతీయంగా అంత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇండియాలో వాట్సప్ పే సేవలను త్వరలో లాంచ్ చేయబోతోంది.ఈ విషయాన్ని ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తెలియజేశారు. కాగా Data compliance issues వల్ల ఈ సేవలు లేట్ అవుతున్నాయని అన్నీ పరీక్షలు పూర్తయిన తరువాత వాట్సప్ పే సేవలు ఇండియాలో పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. టెస్టింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందని దేశంలో వన్ మిల్లియన్ యూజర్లకు ఈ సేవలను అందిస్తామని ఫేస్ బుక్ అధినేత తెలిపారు.

అనుమతులు లభించడమే ఆలస్యం
ఈ పేమెంట్ సేవలు అందించడానికి అవసరమైన అనుమతులు లభించడమే ఆలస్యం వెంటనే ఈ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పేమెంట్ సేవలు అందించడానికి అవసరమైన యూపీఐ ప్రమాణాలు, పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగవంతంగా దూసుకుపోతున్నదని, ఈ నేపథ్యంలో ఆర్థిక సేవలు కూడా వీటిద్వారానే జరుగుతుండటంతో ఈ నూతన సేవలపై దృష్టి సారించినట్లు చెప్పారు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ తో వాట్సాప్

భారత్ నుంచి 40 కోట్ల మంది
ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, వీరిలో భారత్ నుంచి 40 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటికే దేశంలో పేటీఎం, ఫోన్-పే, గూగుల్ పే వంటి సంస్థలు అందిస్తుండగా, వీటికి పోటీగా వాట్సప్ రానున్నది. వచ్చే మూడేండ్ల కాలంలో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

వీటికే పోటీ
వాట్సప్ పే ఇండియాలో లాంచ్ అయితే ప్రధానంగా వీటికే పోటీ కానుంది. Alphabet's Google Pay, Walmart-owned PhonePe, Amazon Pay and Alibaba-backed Paytm వంటి సంస్థలకు వాట్సప్ పే సవాల్ విసరనుంది. ఈ కంపెనీలు ఇండియాలో డిజిటల్ పేమెంట్ రంగాన్ని శాసిస్తున్నాయి. 2020 నాటికి వీటి మార్కెట్ విలువ సుమారుగా 1 trillionను చేరుకోనుందని అంచనా..

దూసుకుపోతున్న వాట్సప్
కాగా ఇండియాలో వాట్సప్ కాల్స్ దూసుకుపోతున్నాయి. వాట్సప్ కాల్ చేసే డైలీ యాక్టివ్ యూజర్స్ సుమారుగా 1.62 billion మంది ఉన్నారని అంచనా. గతేడితో పోలిస్తే ఇది 9 per cent పెరిగింది. India, Indonesia and the Philippines వంటి దేశాల్లో వాట్సప్ కాల్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999