వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్

Written By:

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను కష్టమర్లకు అందిస్తున్న వాట్సప్ ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఒకేసారి పుల కాంటాక్ట్ లను పంవచ్చు.

సింగపూర్ కూడా ఇండియన్స్‌కి షాకిస్తోంది !

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్

ఇంతకుముందు వాట్సప్ లో ఎవరితోనైనా ఛాట్ చేస్తున్న సమయంలో కాంటాక్ట్ పంపాలంటే వేరే మిత్రుడు కాంటాక్ట్ నంబర్ కాని అలాగే ఫ్యామిలి మెంబర్స్ వి కాని షేర్ చేయాల్సినప్పుడు కింద అటాచ్ మెంట్ సింబల్ ని ట్యాప్ చేస్తే అక్కడ కాంటాక్ట్ పేరుతో మీరు పంపాలనుకున్న కాంటాక్ట్ ని ట్యాప్ చేస్తే అది షేర్ అయ్యేది.

ఎల్ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్లు

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్

అయితే అదే ట్యాప్ ద్వారా మీరు పలు కాంటాక్ట్ లను పంపుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ని మీరు కొంత కాలం ఆగాల్సిందే. ఫీచర్ ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే వాట్సప్ బీటా 2.17.122 లోకి వెళ్ల్సాల్సి ఉంటుంది. అలాగే వాట్సప్ స్టాబుల్ వర్సన్ వాడుతున్న వారికి త్వరలో ఈ ఫీచర్ అందుబాటులో రానుంది.

English summary
WhatsApp will soon let you send multiple contacts in one go read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot