సీఈఎస్ 2013లో ‘విజియో’ కొత్త శ్రేణి కంప్యూటర్లు

Posted By: Super

 సీఈఎస్ 2013లో  ‘విజియో’ కొత్త శ్రేణి కంప్యూటర్లు

 

అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కంప్యూటర్ల తయీరా బ్రాండ్ విజియో (Vizio) సీఈఎస్ 2013 ఎగ్జిబిషన్‌లో భాగంగా కొత్తశ్రేణి విండోస్8 కంప్యూటర్‌లను ఆవిష్కరిచింది. వీటిలో ఒక ట్యాబ్లట్‌తో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. వాటి వివరాలు క్లుప్తంగా......

సీఈఎస్ 2013లో ‘‘ది బెస్ట్ గాడ్జెట్‌లు’’

విజియో ఎంటీ11ఎక్స్-ఏ1 (ట్యాబ్లెట్ పీసీ):

11.6 అంగుళాల స్ర్కీన్,

విండోస్8 ఆపరేటింగ్ సిస్టం,

ఏఎమ్‌డి జడ్-60 జడ్ పీయీ,

ఏఎమ్‌డి రాడియోన్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,

0.4 అంగుళాల మందం,

బరువు 1.8 పౌండ్లు.

హాలివుడ్ సెలబ్రెటీలు (సీఈఎస్ 2013)

సీటీ14టీ-బివో, సీటీ14టీ-బి1 (14 అంగుళాల శ్రేణి ల్యాప్‌టాప్స్):

హైడెఫినిషన్+ స్ర్కీన్,

ఐంటెల్ కోర్ ఐ7 ప్రాసెసింగ్ యూనిట్.

సీటీ15టీ-బివో, సీటీ15టీ-బి1 (15అంగుళాల శ్రేణి ల్యాప్‌టాప్స్):

10-ఫింగర్ మల్టీ-గెస్ట్యుర్ టచ్‌స్ర్కీన్,

హైడెఫినిషన్ వర్షన్,

ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసింగ్ యూనిట్.

సీఏ24టీ-బి0, సీఏ24టీ-బి1 (24 అంగుళాల శ్రేణి ఆల్-ఇన్-వన్ పీసీ)

టచ్-స్ర్కీన్ డిస్‌ప్లే,

1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

2.1 ఆడియో సిస్టం (సబ్-ఊఫర్స్, రిమోట్ కంట్రోల్స్),

డ్యూయల్ హెచ్‌డిఎమ్ఐ ఇన్‌పుట్స్,

మల్టీ-గెస్ట్యర్ టచ్‌ప్యాడ్,

వైర్‌లెస్ కీబోర్ట్.

సీఏ27టీ-బి1 (27అంగుళాల శ్రేణి ఆల్-ఇన్-వన్ పీసీ)

టచ్-స్ర్కీన్ డిస్‌ప్లే,

1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌‌ప్లే,

2.1 ఆడియో సిస్టం (సబ్-ఊఫర్స్, రిమోట్ కంట్రోల్స్),

డ్యూయల్ హెచ్‌డిఎమ్ఐ ఇన్‌పుట్స్,

మల్టీ-గెస్ట్యర్ టచ్‌ప్యాడ్,

వైర్‌లెస్ కీబోర్ట్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot