ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Posted By:

మౌస్ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వివిధ ఆకృతులలో రూపుదిద్దుకన్న ఈ మౌస్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ ఫీచర్లను కలిగి కొత్త అనుభూతులతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేస్తాయి. ఈ ఫోటో శీర్షికలో పొందుపరిచిన లేటెస్ట్ వర్షన్ ట్రెండీ మౌస్‌లు చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా అన్నివయస్కుల వారిని అలరిస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు.

రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

మీ కంప్యూటర్ మౌస్‌ను అప్‌గ్రేడ్ చేద్దామనుకుంటున్నారా..? అయితే మీకో చక్కటి అవకాశం!!! ప్రముఖ రష్యన్ డిజైనర్ ఇంకా 2012కు గాను డిజైన్ అండ్ డిజైన్ అంతర్జాతీయ అవార్డ్ గ్రహీత వాదిమ్ కిబార్డిన్ గాలిలో తేలియాడే కంప్యూటింగ్ మౌస్‌ను వృద్ధి చేశారు. దీనిపేరు ‘ది బ్యాట్' (The Bat). ఈ మాయాజాలపు మౌస్‌ను ఏర్పాటు చేసిన ఓ అయస్కాంతపు రింగ్ గాలిలో తేలేలా చేస్తుంది. వినియోగం సమయంలో యూజర్ చేతి బరువు మౌస్ పై ఒత్తిడి పెంచటంతో 10మిల్లీమీటర్లు క్రిందకు దిగుతుంది. ఉపయోగంలో లేనప్పుడు 40 మిల్లీమీటర్లు గరిష్ట ఎత్తులో మౌస్ ఉంటుంది. ఈ వినూత్న మౌస్ చేతి మణికట్టు పై పడే ఒత్తడిని తగ్గిస్తుందట. వారానికి 20 గంటలు అంతకన్నా ఎక్కువ సేపు కంప్యూటర్ మౌస్‌ను వినియోగించే వారికి మణికట్టు సంబంధ సొరంగ లక్షణం ఏర్పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ది బ్యాట్ మౌస్ విన్యాసాలను ఆస్వాదించేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

Differnt Computer mouses havent seen before

ట్రెండీ కంప్యూటర్ మౌస్‌లు!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot