డెల్ విండోస్8 ట్యాబ్లెట్ ‘లాటిట్యూడ్ 10’

Posted By:

‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2013'లో భాగంగా టెక్సాస్‌కు చెందిన ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ బ్రాండ్ డెల్ (Dell) ‘లాటిట్యూడ్ 10' పేరుతో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన విండోస్8 ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఈ 10 అంగుళాల పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ బిజినెస్ అవసరాలను సమృద్ధిగా తీర్చటంతో పాటు పటిష్టమైన సెక్యూరిటీ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది. ప్రభుత్వ, ఆర్ధిక ఇంకా ఆరోగ్య సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఈ పీసీని డిజైన్ చేసినట్లు ఆవిష్కరణ సందర్భంగా డెల్ పేర్కొంది.

డెల్ విండోస్8 ట్యాబ్లెట్ ‘లాటిట్యూడ్ 10’

‘విప్రో'ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

టాప్ - 5 ‘3జీ డేటా ప్లాన్స్'

కీలక స్పెసిఫికేషన్‌‍లు:

విండోస్8 ఆపరేటింగ్ సిస్టం,
10.1 అంగుళాల స్ర్కీన్, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
1.8గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జడ్2760 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
పూర్తిసైజ్ యూఎస్బీ పోర్ట్,
ఎస్డీ మెమెరీ కార్డ్ రీడర్, డాకింగ్ కనెక్టర్,
128జీబి స్టోరేజ్ సామర్ధ్యం,
మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0,
30వాట్ లతియయ్ ఐయోన్ బ్యాటరీ,
ధర 779$ USD (భారత కరెన్సీ ప్రకారం రూ.41,960).

ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు: స్మార్ట్‌కార్డ్, ఫింగర్ ప్రింట్ రీడర్, ట్రస్డుడ్ ప్లాట్‌ఫామ్ మాడ్యుల్ (టీపీఎమ్) 1.2, చెక్ ఇంటిగ్రిటీ, బిట్ లాకర్‌డ్రైవ్ ఎన్‌క్రిప్షన్, కంప్యూట్రేస్ సపోర్ట్ ఇంకా నోబుల్ లాక్ స్లాట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot