‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

Posted By:

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ విభాగంలో దేశీయంగా దిగ్గజ హోదాను అధిరోహించిన విప్రో టెక్నాలజీస్‌ను ఇండియాలో 1980లో స్థాపించారు. ఇండియాలో మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీగా విప్రో టెక్నాలజీస్ గుర్తింపుపొందింది. బెంగుళూరు ముఖ్య కేంద్రంగా విప్రో కార్యకలాపాలు సాగిస్తోంది. అజీమ్ ప్రేమ్‌జీ ఈ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు!

సాఫ్ట్‌వేర్ జీతాలు!

ఈ సంస్థలో పనిచేసేందుకు వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉవ్విళ్లూరుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా విప్రోసంస్థకు 54 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. 1,40,000 మంది ఉద్యోగులు ఈ సంస్థ క్రింద ఉపాధిపొందుతున్నట్లు అంచనా. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెంగుళూరులోని విప్రో కార్యాలయ పనివాతావరణం ఇంకా డిజైనింగ్‌ను ఫోటోల రూపంలో మీకందిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

‘విప్రో’ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot