కార్బన్ కాస్మిక్ x గూగుల్ నెక్సస్ (ట్యాబ్లెట్ ఫైట్)

By Super
|
Karbonn Smart Tab 10 Cosmic vs Google Nexus 10: Big Android Jelly Bean Tablet Fight


ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తున్న జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల నుంచి రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తోంది. ఇటీవల సామ్‌సంగ్ డిజైన్ చేసిన నెక్సస్ 10 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్‌ను గూగుల్ ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లో నెక్సస్10 అందుబాటుకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా కార్బన్ మొబైల్స్ ‘స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్‌ను ప్రకటించింది. ఈ డివైజ్ మార్కెట్ ధర రూ.10,280. ఈ జెల్లీబీన్ గాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

కుర్రోళ్లు… చూస్తే ఆగలేరు (గ్యాలరీ)

సూపర్ కంప్యూటర్స్ (టాప్-10)

బరువు ఇంకా చుట్టుకొలత.......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: వివరాలు తెలియాల్సి ఉంది,

గూగుల్ నెక్సస్ 10: చుట్టుకొలత 263.8 x 177.8 x 8.9 మిల్లీ మీటర్లు, బరువు 603 గ్రాములు,

డిస్‌ప్లే.......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: 9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్,

గూగుల్ నెక్సస్ 10: 10.1 అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్,

ప్రాసెసర్......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

గూగుల్ నెక్సస్ 10: 1.7గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ15 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: గెస్ట్యర్ టైపింగ్, ఫోటో స్పియర్, వైర్‌లెస్ డిస్‌ప్లే, మల్టీ యూజర్ సపోర్ట్),

గూగుల్ నెక్సస్ 10: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: గెస్ట్యర్ టైపింగ్, ఫోటో స్పియర్, వైర్‌లెస్ డిస్‌ప్లే, మల్టీ యూజర్ సపోర్ట్),

స్టోరేజ్......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

గూగుల్ నెక్సస్ 10: ఇంటర్నల్ స్టోరేజ్ వర్సన్స్ (16జీబి, 32జీబి), 2జీబి ర్యామ్,

కెమెరా.......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

గూగుల్ నెక్సస్ 10: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

కనెక్టువిటీ.......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: వై-ఫై, యూఎస్బీ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, 3జీ వయా డాంగిల్,

గూగుల్ నెక్సస్ 10: బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ పోర్ట్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్+ గ్లోనాస్.

బ్యాటరీ........

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

గూగుల్ నెక్సస్ 10: 9000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (9 గంటల వీడియో ప్లేబ్యాక్, 500 గంటల స్టాండ్‌బై),

ధర.......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్10: రూ.10,280,

గూగుల్ నెక్సస్ 10: రూ. 31,000.

తీర్పు......

తక్కువ ధర, ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ ఆప్షన్‌ను కోరుకునే వారికి కార్బన్ స్బార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్ ఉత్తమ ఎంపిక. వేగవంతమైన ప్రాసెసర్, మన్నికైన కెమెరా పనితీరు, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్, బ్టూటూత్ ఇంకా ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీలను కోరుకునే వారికి గూగుల్ నెక్సస్ 10 బెస్ట్ ఆప్షన్.

Read in English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X