షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సత్తా చాటుతున్న షియోమి తన మొట్ట మొదటి ల్యాప్‌టాప్ ఎంఐ నోట్ బుక్ ఎయిర్ ద్వారా తాజాగా పీసీ మార్కెట్లోకి ప్రవేశించింది. రెండు రకాల మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫుల్ మెటల్ బాడీతో 12.5, 13.3 అంగుళాలు రెండు వేరియంట్ల ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఆపిల్ ఆల్ట్రా పోర్టబుల్ ల్యాప్‌టాప్‌తో పోలిస్తే తమ రెండు ఉత్పత్తులు సన్నగా బరువు తక్కువగా ఉంటాయని షియోమి చెబుతోంది. రెండు ల్యాప్‌టాప్‌ల్లోనూ లామినేటెడ్ డిస్ ప్లేతో ఎడ్జ్ టూ ఎడ్జ్ గ్లాస్ ప్రొటెక్షన్ కల్పించినట్టు తెలిపింది.
పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

అందుబాటులోకి వస్తున్న ఈ రెండు ల్యాప్ టాప్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ లభ్యమవుతున్నాయి. ఇక కంపెనీ వీటికి లెదర్ స్లీవ్‌లు కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు వరుసగా సుమారు రూ. 35.300, రూ. 51.400 గా ఉండనున్నాయి. మ్యాక్ బుక్ కంటే 11 శాతం తక్కువ బాడీతో తమ నోట్ బుక్ ఉంటుందని కంపెనీ తెలిపింది. మ్యాక్ బుక్ తో పోలిస్తే బరువులో కూడా తక్కువే నని పేర్కొంది. ఎంఐ 1.35 గ్రా. బరువుంటే, మ్యాక్ 14.8 బరువుంటుందని తెలిపింది.
బంపరాఫర్..ల్యాపీ కొనాలనుకునే వారికి హెచ్‌పీ లోన్

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
13.3 ఇంచెస్ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్, సిక్స్త్ జనరేషన్ కోర్ ఐ 5 ప్రాసెసర్,

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
5.59 ఎంఎం మందం, 309.6x210.9x148.8 ఎంఎం డైమన్షన్స్

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
8 జీబీ, 256 జీబీ ఎక్స్ పాండబుల్, 9.5 గంటల బ్యాటరీ లైఫ్, డాల్ బీ డిజిటల్ సరౌండ్ సౌండ్

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
బరువు 1.07 కేజీలు

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
ఇంటెల్ కోర్ ఎం 3 ప్రాసెసర్, 12.9 ఎంఎం మందం

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
4 జీబీ రాం 128 జీబీ ఎక్స్ పాండబుల్ జీబీ, టైప్-సి యూఎస్ బీ పోర్ట్

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, (నో ఈథర్నెట్ పోర్ట్, ఆప్టికల్ డ్రైవ్), 11.5 గంటల బ్యాటరీ లైఫ్

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
బరువు 1.07 కేజీలు

షియోమి నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్..మ్యాక్‌బుక్‌కు పోటీనిస్తుందా..?
12.5 అంగుళాల మి నోట్ బుక్ ధర సుమారు రూ. 35.300
13.3 అంగుళాల మి నోట్ బుక్ ధర సుమారు రూ. 51.400

Click it and Unblock the Notifications