బంపరాఫర్..ల్యాపీ కొనాలనుకునే వారికి హెచ్‌పీ లోన్

Written By:

దిగ్గజ టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ సులభపద్ధతిలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను కొనుగోలు చేసేలా విద్యార్థులకు రుణసౌకర్యాన్ని కల్పిస్తోంది. 'బ్యాక్ టూ కాలేజ్' కార్యక్రమంలో భాగంగా సులభవాయిదా పద్ధతిలో ఎటువండి వడ్డీ లేకుండా విద్యార్థులకు ఈ వెసులుబాటును అందిస్తోంది. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేకుండా .. 6, 9, 12 నెలల వాయిదాల పద్ధతిలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లకు తీసుకున్న రుణాన్ని విద్యార్థులు తిరిగి చెల్లించవచ్చు.సిబిల్ స్కోర్ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ ఈ రుణాన్ని సమకూరుస్తుంది.

మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

బంపరాఫర్..ల్యాపీ కొనాలనుకునే వారికి హెచ్‌పీ లోన్

ఎంపిక చేసిన మోడళ్లపై రూ .11,998 వరకు ప్రయోజనాలను అందుకోవచ్చు. వాటికి మూడేళ్ల వరకు వారంటీ, బీమా, బ్లూటూత్ స్పీకర్, హెడ్‌సెట్, హార్డ్ డిస్క్ వంటివి అందుకోవచ్చని హెచ్‌ పీ చెబుతోంది. కంప్యూటర్ కొనుగోలు చేయాలని ఉన్నా డబ్బులు లేక ఎంతో మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉంటారని, వారికి ఈ రుణ సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని హెచ్పీ ఇండియా కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ కేటగిరీ హెడ్ అనురాగ్ అరోరా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 500 ల పైచిలుకు హెచ్‌పీ కార్యాలయాలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా హెచ్ పీ పీసీల ప్రారంభ ధర రూ .23 వేలుగా ఉంది.

తప్పులకు భారీ మూల్యం..లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు యాహూ పతనం

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ. 25 900
4 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
ప్రీ డాస్ ఆపరేటింగ్ సిస్టం
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ. 39,499
8 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ. 50,500
8 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ. 25,900
4 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ.24,990
4 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ.24,990
4 జిబి ర్యామ్, 500 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ.26, 949
4 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ.31,990
4 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ.56,730
8 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

హెచ్ పీలో టాప్ టెన్ బెస్ట్ మోడల్స్ ఇవే

ధర రూ.53,826
8 జిబి ర్యామ్, 1 టిబి హర్డ్ డిస్క్
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write HP announces 'Back to College' campaign for students
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot