స్పైస్ తొలి ట్యాబ్లెట్ ‘స్టెల్లార్ ప్యాడ్ ఎమ్ఐ-1010’

Posted By: Super

 స్పైస్ తొలి ట్యాబ్లెట్ ‘స్టెల్లార్ ప్యాడ్ ఎమ్ఐ-1010’

 

ప్రముఖ మొబైల్ బ్రాండ్ స్పైస్ తొలిసారిగా ‘స్టెల్లార్ ప్యాడ్ ఎమ్ఐ-1010’ పేరుతో సరికొత్త ట్యాబ్లెట్ పీసీని మార్కెట్లో ఆవిష్కరించింది. డివైజ్ స్ర్కీన్ పరిమాణం 10 అంగుళాలు, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వోఎస్ పై స్పందిస్తుంది. ధర రూ.12,999. ట్యాబ్లెట్ కొనుగోలు పై  రూ.2,000 విలువ చేసే లెదర్ కవర్ అలానే యూఎస్బీ వోటీజీ కేబుల్‌ను కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. 50,000 రిటైల్ పాయింట్‌ల వద్ద ఈ డివైజ్ లభ్యంకానుంది.

గూగుల్ ప్రయోగం.. యాపిల్‌కు సంకటం?

పూర్తి స్సెసిఫికేషన్‌లు:

-  10 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

-  మల్టీ-టచ్ టీఎఫ్టీ డిస్‌ప్లే,

-  1.5గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్, క్వాడ్-కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

-  ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

-   3మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

- 1జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి         పొడిగించుకునే సౌలభ్యత,

-   3జీ వయా యూఎస్బీ డాంగిల్, వై-ఫై కనెక్టువిటీ, యూఎస్బీ 2.0, హెచ్ డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ      వోటీజీ,

- 7600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ(6 గంటల వీడియో ప్లేబ్యాక్, 15 రోజుల స్టాండ్‌బై).

‘స్టెల్లార్ ప్యాడ్ ఎమ్ఐ-1010’  నుంచి పోటీని ఎదుర్కొనున్న ‘వీడియోకాన్ వీటీ 10’ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.

10 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ ఐపీఎస్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

3జీ వయా యూఎస్బీ డాంగిల్, వై-ఫై, యూఎస్బీ 2.0, హెచ్‌డిఎమ్ఐ అవుట్,

6800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.11,200.

జేమ్స్‌బాండ్ హాట్ హాట్ కలెక్షన్ (ఫోటో గ్యాలరీ)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot