మార్కెట్లోకి స్వైప్ ఎఫ్1 ఫాబ్లెట్.. ఎవరికి పోటీ?

Posted By: Staff

 మార్కెట్లోకి స్వైప్ ఎఫ్1 ఫాబ్లెట్..  ఎవరికి పోటీ?

 

కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న  ప్రముఖ  టెక్నాలజీ కంపెనీ స్వైప్ టెలికామ్ మార్కెట్లో తమ ఎఫ్1 ఫాబ్లెట్ అందుబాటుకు సంబంధించిన  వివరాలను ప్రకటించింది. తాము ఇటీవల ఆవిష్కరించిన స్వైప్ ఎఫ్1 ఫాబ్లెట్‌ను రూ.9,490 ధరకు తమ అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద లభ్యమవుతుందని సంస్థ సీఈవో శ్రీపాల్ గాంధీ తెలిపారు. స్వైప్ అధికారిక వెబ్‌సైట్ చిరునామా: www.swipetelecom.com/store, బుక్ చేసుకునేందుకు ఫోన్ నెంబర్: 1800-1-038-038.

నోకియా తాజా అప్ డేట్!

స్వైప్ ఎఫ్1 స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల వాగా కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీకే 6575 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ

కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

అలనాటి మొబైల్ ఫోన్‌లు!

పోటీని ఎదుర్కొనున్న మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2 స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

1గిగాహెడ్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,

ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

వై-ఫై,

లియోన్ 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.9,999.

లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot