ట్యాబ్లెట్ కంప్యూటర్లు.. రూ.5000 రేంజ్‌లో

Posted By:


దేశీయంగా ఆకాష్‌తో ప్రారంభమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీల సంస్కృతి క్రమక్రమంగా మరింత విస్తరించింది. మొదటి తరం 7 అంగుళాల శ్రేణి ట్యాబ్లెట్ పీసీలను తొలిగా నవంబర్ 2011లో ఆవిష్కరించారు. తరువాతి క్రమంలో ఈ మోడళ్లు ఆధునిక ట్రెండ్‌కు మార్గదర్శకంగా నిలిచాయి.

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ప్రముఖ ఈ కామర్స్ సైట్‌లలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ వివిధ దేశవాళీ బ్రాండ్‌లు డిజైన్ చేసిన ఎంట్రీలెవల్ ట్యాబ్లెట్ కంప్యూటర్‌లను రూ.5000 ధర శ్రేణిలో విక్రయిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా స్పెషల్ ఆఫర్‌లపై లభ్యమవుతున్న వివిధ దేశవాళీ బ్రాండ్‌ల చవక ధర ట్యాబ్లెట్‌ల వివరాలను గిజ్‌బాట్ మీముందుకు తీసుకువస్తోంది.

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ ఫన్‌‍బుక్ ఇన్ఫినిటీ పీ275 ట్యాబ్లెట్ (Micromax Funbook Infinity P275 Tablet):

7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
2 మెగా పిక్సల్ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
ధర రూ.4750.
లింక్ అడ్రస్:

బియాండ్ మై-బుక్ మై1 ట్యాబ్లెట్ (Byond Mi-book Mi1 Tablet):

ఆండ్రాయిడ్ వీ4.0.4 ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
ధర రూ.4099.
కొనుగోలు పై 3డీ కళ్లాద్దాలు ఇంకా లెదర్ పౌచ్ ఉచితం
లింక్ అడ్రస్:

డోమో స్లేట్ ఎన్8 ఎస్ఈ (DOMO Slate N8 SE):

7 అంగుళాల ఎల్‌సీడీ మల్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్ద్‌స్లాట్,
ధర రూ.3990.
లింక్ అడ్రస్:

సిమ్‌ట్రానిక్స్ ఎక్స్‌ప్యాడ్ ఎక్స్720 ట్యాబ్లెట్ (Simmtronics Xpad X720 Tablet):

1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, 4జీబి మెమరీ,
ధర రూ.3,999.
లింక్ అడ్రస్:

జింక్ జడ్909 ప్లస్ ట్యాబ్లెట్ విత్ జింక్ కీబోర్డ్ (Zync Z909 Plus Tablet with Zync Keyboard):

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ట్యాబ్లెట్ కొనుగోలు పై రూ.399 విలువ చేసే లిక్రా పౌచ్, రూ.399 విలువ చేసే స్ర్కీన్‌గార్డ్, రూ.248 విలువ చేసే బిగ్‌ఫ్లిక్స్ చందా కూపన్ అలాగే రూ.248 విలువ చేసే ఇయర్ ఫోన్ లను ఉచితంగా పొందవచ్చు,
ధర రూ.3990.
లింక్ అడ్రస్:

బీఎస్ఎన్ఎల్ పెంటా ఐఎస్701సీ (BSNL Penta IS701C):

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ మల్టీ టచ్‌స్ర్కీన్,
ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై, 3జీ, 4జీ మెమరీ,
ధర రూ.4999.
లింక్ అడ్రస్:

జింక్ జడ్919 ట్యాబ్లెట్ (Zync Z919 Tablet):

7 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై కనెక్టువిటీ,
రూ.4,990.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot