ఈ కంప్యూటర్ వేగమెంతో చెప్పగలరా..?

By Hazarath
|

అసాధ్యాలను సుసాధ్యం చేసే చైనా మరో అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదిశగా కసరత్తు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్ ను తయారుచేసే పనిలో పడింది. ఒకటి పక్కన 30 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అంత వేగంతో లెక్కలనే తయారుచేసే కంప్యూటర్ ను చైనా రెడీ చేస్తోంది. ఈ సంఖ్యను క్వింటిలియన్‌గా పిలుస్తారు. ఈ పేరు వినలేదు కదా.. బిలియన్, ట్రిలియన్ ... ఆ తర్వాత ఎప్పుడో వచ్చేదే ఈ క్వింటిలియన్.

 

బంపరాఫర్..ల్యాపీ కొనాలనుకునే వారికి హెచ్‌పీ లోన్

computer

2020 నాటికి ఈ కంప్యూటర్ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా "టియన్హె -1 '' అనే సూపర్ కంప్యూటరే ప్రపంచంలో అత్యంత వేగంగా లెక్కలు చేసే కంప్యూటర్. ఇది సెకనుకు 93 క్వాడ్రిలియన్ లెక్కలను చేస్తుంది. కాగా కొత్తగా తయారుచేసే సూపర్ కంప్యూటర్" టియన్హె -1 '' కంటే రెండు వందల రెట్లు వేగంగా పని చేస్తుందని చెబుతున్నారు. చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ కంప్యూటర్ల తయారీ పనులు జరుగుతున్నాయి. ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్ ఏంటో మీరే చూడండి.

అదిరే బ్యాటరీ బ్యాకప్‌తో దూసుకొస్తున్న జియోని ఫోన్లు

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు : ఐబీఎమ్, దేశం: యునైటెడ్ స్టేట్స్, ప్రాసెసర్: పవర్7 8జీ 3.836గిగాహెడ్జ్, కోర్స్: 63360, పవర్: 3575.63 kW. ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 1.52పెటా ఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు: ఐబీఎమ్, దేశం: ఇటలీ, ప్రాసెసర్: బీక్యూసీ 16సీ 1.60గిగాహెడ్జ్, కోర్స్: 163840, పవర్: 821.88కెడబ్ల్యూ, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 1.73పెటాఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు: ఎన్ యూడీటీ ( NUDT), దేశం: చైనా, ప్రాసెసర్: జియాన్ ఎక్స్5670 6సీ 2.93గిగాహెడ్జ్, కోర్స్: 186368, పవర్: 4040.00కెడబ్ల్యూ, మెమెరీ: 229376 జీబీ, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 2.56పెలాఫ్లాప్స్,

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్
 

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు: డెల్, దేశం: అమెరికా, ప్రాసెసర్: జియాన్ ఈ5-2680 8సీ 2.700గిగాహెడ్జ్, కోర్స్: 204900, మెమరీ: 184800జీబి, కంప్లైయర్ : ఇంటెల్, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 2.6 పెటాఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు : ఐబీఎమ్, దేశం: జర్మనీ, ప్రాసెసర్: జియాన్ ఈ5-2680 8సీ 2.70గిగాహెడ్జ్, కోర్స్: 14756, పవర్: 3422.67కెడబ్ల్యూ, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 2.89 పెటా ఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు: ఐబీఎమ్, దేశం: జర్మనీ, ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16సీ 1.600గిగాహెడ్జ్, కోర్స్: 393216, పవర్: 1970.00కెడబ్ల్యూ, మెమెరీ: 393216జీబి, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 4.14పెటాఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు: ఐబీఎమ్, దేశం: యునైటెడ్ స్టేట్స్, ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16జీ 1.60గిగాహెడ్జ్, కోర్స్: 786432, పవర్: 3945.00కెడబ్ల్యూ, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 8.16 పెటా ఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు: ఫుజిట్సు, దేశం: జపాన్, ప్రాసెసర్: స్పార్క్ 64 వీఐఐఐఎఫ్ఎక్స్ 2.0గిగాహెడ్జ్, కోర్స్: 705024, పవర్: 12659.89కె డబ్ల్యూ, మెమరీ: 1410048జీబి, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 10.51పెటాఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు: ఐబీఎమ్, దేశం: యునైటెడ్ స్టేట్స్, ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16జీ 1.60గిగాహెడ్జ్, కోర్: 1572864, పవర్: 7890.00కెడబ్ల్యూ, మెమరీ: 1572864 జీబి, ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్, స్పీడ్: 16.32పెటాఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీదారు: క్రే ఇంక్, దేశం: యునైటెడ్ స్టేట్స్, ప్రాసెసర్: ఆప్టిరాన్ 6274 16సీ 2.200గిగాహెడ్జ్+ ఎన్-విడియా కె20ఎక్స్, కోర్స్: 560640, పవర్: 8209.00కెడబ్ల్యూ, ఆపరేటింగ్ సిస్టం: క్రే లెనక్స్, స్పీడ్: 17.59పెటాఫ్లాప్స్.

 ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

ప్రపంచంలోని టాప్ టెన్ కంప్యూటర్స్

తయారీ దారు.: చైనా .ఈ సూపర్ కంప్యూటర్ సెకనుకు 54.9 క్వాడ్ ట్రిలియన్ ఆపరేషన్ లనునిర్వహించగలదు. ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ కంప్యూటర్ కూడా ఇదే. 

 

Best Mobiles in India

English summary
Here Write World's fastest supercomputer entirely made in China: survey

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X