అత్యవసర పరిస్థితుల్లో ‘సూపర్ ఐడియా’

Written By:

స్మార్ట్‌ఫోన్‌కు 'చార్జింగ్' ప్రాణ వాయువు లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్‌లో పవర్ ఉన్నంత వరకే మాత్రమే దాన్ని మన మనం ఉపయోగించుకోగలం. స్మార్ట్‌ఫోన్ మనందరి జీవితాల్లో నిత్యకృత్యంలా మారిన నేపథ్యంలో ఛార్జింగ్ ప్రధాన సవాల్‌‍గా మారిపోయింది. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సంభవించిన సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది. దీనికి తోడు కరెంటు కోతులు వీపరింతంగా ఉంటాయి.

Read more: వీటితో మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ కేకో కేక

కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి కరెంటు సదుపాయం లేకుండా చిమ్మచీకట్లలో మగ్గాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మన ఫోన్ ఛార్జింగ్ పరిస్థితి ఏంటి..? పవర్ అందుబాటులో లేని సమయాల్లో ఫోన్‌ను చార్జ్ చేసుకునేందుకు అనేక ప్రత్యామ్నాయ మర్గాలు అందుబాటులో ఉన్నప్పటికి అవి అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు మేము సూచించబోతోన్న ఓ సులువైన పద్ధతి, మీ ఫోన్ ఛార్జింగ్ సమస్యను క్షణాల్లో ఫిక్స్ చేస్తుంది.

Read more: మీ ఫోన్‌లో స్పీకర్ సమస్యలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పవర్ అందుబాటులో లేని సమయంలో

పవర్ అందుబాటులో లేని సమయంలో ప్రత్నామ్నాయ మార్గం ద్వారా మీ ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకునేందుకు ముందుగా మీ వద్ద ఉండాల్సి వస్తువులు...
డేటా కేబుల్
6v/9v కార్బన్-జింక్ బ్యాటరీ
కత్తెర
స్మార్ట్‌ఫోన్

స్టెప్ - 1

కత్తిరి సహాయంతో ముందుగా డేటా కేబుల్ చివరను కత్తిరించిండి (ఫోన్‌కు కనెక్ట్ చేసే జాక్ వైపు కాదు).

స్టెప్ - 2

ఆ తరువాత డేటా కేబుల్‌లోని రెండు వైర్లను 6v/9v కార్బన్-జింక్ బ్యాటరీకి కనెక్ట్ చేసే విధంగా కత్తిరి సహాయంతో కట్ చయండి.

స్టెప్ - 3

ఇప్పుడు డేటా కేబుల్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసి అవతలి వైపు ఉన్న వైర్లను బ్యాటరీ పై ఉన్న టెర్మినల్స్ పై కనెక్ట్ చేయండి. అంతే మీ ఫోన్ చార్జ్ అవటం మొదలవుతుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to Charge your Phone when there is no Power
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot