Home
How to

SMS మరియు మిస్డ్ కాల్ ద్వారా Vodafone Idea నంబర్‌ను రీఛార్జ్ చేయడం ఎలా?

దేశంలోని టెలికాం ఆపరేటర్లు లాక్డౌన్ కాలంలో ఒకరితో మరొకరు కనెక్ట్ అవ్వడానికి ఇప్పటికే తమ ప్రీపెయిడ్ చందాదారులకు 600 కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలను అందించారు. దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్నందున టెలికాం ఆపరేటర్ల దుకాణాలు కూడా పూర్తిగా మూసివేయబడ్డాయి.

టెల్కోలు

దీనివల్ల ఆన్‌లైన్ రీఛార్జ్ చేయడానికి చందాదారులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడుతున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో 2G చందాదారులు రీఛార్జ్ చేయడానికి ఇప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి వినియోగదారుల కోసం వోడాఫోన్ ఐడియా మరియు ఇతర టెల్కోలు ఎటిఎమ్ రీఛార్జ్ సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టాయి. దీని ద్వారా వినియోగదారులు ఎటిఎమ్‌ ద్వారా తమ ప్రీపెయిడ్ నంబర్‌ను సులభంగా రీఛార్జ్ చేయడానికి వీలుకల్పిస్తున్నది. అదనంగా వోడాఫోన్ ఐడియా తన 2G కస్టమర్లకు ఫీచర్ ఫోన్‌లను ఉపయోగించి SMS మరియు మిస్డ్ కాల్ ద్వారా శీఘ్ర రీఛార్జిని యాక్సెస్ చేయడానికి ఇప్పుడు సహాయం చేస్తుంది. SMS లేదా మిస్డ్ కాల్ పద్ధతి ద్వారా మీ వోడాఫోన్ లేదా ఐడియా ప్రీపెయిడ్ మొబైల్ నంబర్‌ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

SMS ద్వారా రీఛార్జ్ పొందే విధానం

SMS ద్వారా రీఛార్జ్ పొందే విధానం

SMS ద్వారా రీఛార్జ్ పొందడానికి మొదటగా మీరు SBI, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మరియు ఇండస్లండ్ బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉందని గమనించండి. ఎటిఎం రీఛార్జ్ సౌకర్యం కోసం కంపెనీ తొమ్మిది వేర్వేరు బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అయితే ఎస్ఎంఎస్ రీఛార్జ్ సౌకర్యం ప్రస్తుతం ఐదు బ్యాంకులతో మాత్రమే అందుబాటులో ఉంది. రీఛార్జ్ పొందటానికి ప్రతి బ్యాంకుకు వేరే SMS టెక్స్ట్ ఫార్మాట్ ఉంటుంది.

SBI Bank

SBI Bank

SBI Bank: SMS 9223440000 కు ఈ క్రింది విధంగా ఒక ఎస్ఎంఎస్ పంపండి

SMS ఫార్మాట్: Stopup <స్పేస్> యూజర్ id <స్పేస్> MPIN VODAFONE / IDEA 10 అంకెల ఫోన్ నెంబర్ <స్పేస్> రీఛార్జ్ మొత్తం

 

 

ICICI & Axis

ICICI & Axis

*** ICICI Bank: SMS to 9222208888

SMS ఫార్మాట్: MTOPUPIDEA/VODAFONE10 అంకెల ఫోన్ నెంబర్ రీఛార్జ్ మొత్తంబ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 6 అంకెలు


*** Axis Bank: SMS to 9717000002 / 5676782

SMS ఫార్మాట్ : MOBILE10 అంకెల ఫోన్ నెంబర్Idea/Vodafoneరీఛార్జ్ మొత్తంబ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 6 అంకెలు

 

Kotak & IndusInd

Kotak & IndusInd

*** Kotak Bank: SMS to 9971056767 / 5676788

SMS ఫార్మాట్ : REC 10 అంకెల ఫోన్ నెంబర్ VODAFONE/IDEAరీఛార్జ్ మొత్తంబ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 4 అంకెలు.


IndusInd Bank: SMS to 9212299955

SMS ఫార్మాట్ : MOB10 అంకెల ఫోన్ నెంబర్ VODAFONE/IDEAరీఛార్జ్ మొత్తండెబిట్ కార్డు యొక్క చివరి 4 అంకెలు

 

మిస్డ్ కాల్ ద్వారా వొడాఫోన్ ఐడియా నంబర్‌ను ఎలా రీఛార్జ్ చేయాలి

మిస్డ్ కాల్ ద్వారా వొడాఫోన్ ఐడియా నంబర్‌ను ఎలా రీఛార్జ్ చేయాలి

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు ఎస్ఎంఎస్ మరియు మిస్డ్ కాల్ సౌకర్యం ద్వారా క్విక్ రీఛార్జ్ పొందవచ్చు. ఉదాహరణకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లు రీఛార్జ్ పొందటానికి 7308080808 కు SMS మరియు కాల్ చేయాలి. పూర్తి విధానం క్రింది విధంగా ఉంది.


స్టెప్ 1: ACT VODAFONE / IDEA బ్యాంక్ ఖాతా యొక్క చివరి 5 అంకెలు

స్టెప్ 2: FAV 98XXXXXXXX అమౌంట్ .

స్టెప్ 3: 7308080808 కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

 

సౌకర్యం

ఈ సౌకర్యం ఇప్పటికే అందుబాటులో ఉంది. వినియోగదారులు అన్ని సర్కిల్‌లలో వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ల కోసం ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. అదనపు సౌలభ్యం కారకంగా వోడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఇప్పుడు ఐడియా రిటైల్ అవుట్‌లెట్లలో రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు ఐడియా కస్టమర్లు వోడాఫోన్ రిటైల్ అవుట్‌లెట్లలో రీఛార్జ్ పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Recharge your Vodafone Number via SMS in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X