ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
డిజిటల్ ఇంకా డీఎస్ఎల్‌ఆర్ కెమెరాలతో సాధ్యమయ్యే ఫోటోగ్రఫీని నేటితరం స్మార్ట్‌ఫోన్‌లు సాకారం చేస్తున్నాయి. ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల ఆప్షన్‌లతో మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు అత్యుత్తమ ఫోటోగ్రఫీతో పాటు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని చేరువ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని మెరుగులద్దుకునే క్రమంలో అనేక ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో లభ్యమవుతున్న ఉత్తమ 8 ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లను నేటి శీర్షికలో భాగంగా మీకు పరిచయం చేస్తున్నాం.
సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!
మీరు కొనుగోలు చేసేందుకు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు!
ఆన్‌లైన్‌లో కొలువుతీరి ఉన్న అనేక ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్‌లలో ‘ఆడోబ్ ఫోటోషాప్ ఎక్ప్‌ప్రెస్' ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంది. ఆపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్ సౌజన్యంతో ఫోటోను ఎడిట్ చేసుకోవటంతో పాటు షేర్ చేసుకోవచ్చు. వన్‌టచ్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్న మరిన్ని ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్‌లను క్రింద ఏర్పాటు చేసిన ఫోటో స్లైడ్‌లో చూడొచ్చు.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
Pixlr లింక్ అడ్రస్: http://pixlr.com/
పిక్స్‌ఎల్ఆర్ ద్వారా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
Photoshop.com లింక్ అడ్రస్: http://www.photoshop.com/
ఫోటోషాప్ డాట్ కామ్ ద్వారా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
Splashup లింక్ అడ్రస్: http://www.splashup.com/
స్ప్లాష్‌అప్ ద్వారా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
picmonkey లింక్ అడ్రస్: http://www.picmonkey.com/
పిక్‌మంకీ ద్వారా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
Photoshop Express లింక్ అడ్రస్:
ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
FotoFlexer లింక్ అడ్రస్:
ఫోటోఫ్లిక్సిర్ ద్వారా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
Lunapic లింక్ అడ్రస్:
లూనా పిక్ ద్వారా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి:

ఉచిత ఆన్‌లైన్ ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ (టాప్-8)
Befunky లింక్ అడ్రస్:
బీఫంకీ ద్వారా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి:


Click it and Unblock the Notifications








