Home
How to

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

By Hazarath

ఇప్పుడు మార్కెట్ 4జీ నెట్‌వర్క్ దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసినా4జీ 4జీ అంటూ జనాలు పరుగులు పెడుతున్నారు..అయితే 4జీకి 3జీకి మధ్య తేడా ఏంటీ..3జీతో పోలిస్తే 4జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉంటుంది అనే సందేహం చాలామందికి రావచ్చు. 3జీతో కొన్ని రకాల ఉపయోగాలు ఉంటే 4జీతో మరికొన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. 3జీ కొన్ని చోట్ల సపోర్ట్ చేస్తే 4జీ మరికొన్ని చోట్ల సపోర్ట్ చేస్తుంది.3జి టెక్నాలజీలో మొబైల్‌ ఇంటర్నెట్‌, ఫిక్స్‌డ్ వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ యాక్సెస్‌, లొకేషన్‌బేస్డ్‌ సర్వీస్‌, జీపీఎస్‌, వీడియో కాల్స్‌, మొబైల్‌ టీవీని చూడొచ్చు. ఒకప్పుడు కేవలం సెకనుకు 200 కిలోబైట్స్‌ డాటాను మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశం ఉంటే ప్రస్తుతం 3.6 ఎమ్‌బీపీఎస్‌ మొదలుకుని 21ఎమ్‌బీపీఎస్‌ వరకూ స్పీడ్‌ ఉంది.

షియోమి అమ్మకాల దడ: ప్రతి 4 సెకన్లకి 5 ..మొత్తం 11 కోట్ల ఫోన్లు..

3g vs 4g

అదే 4జిలో బస్సులు, రైల్లో ప్రయాణిస్తున్నా ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఒకేవిధంగా ఉంటుంది. 3జి కంటే కొంచెం వేగంగా 4జి స్పీడ్‌ ఉంటుంది. కొన్ని టెలికాం సంస్థలు 100ఎమ్‌బీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌, 40ఎమ్‌బీపీఎస్‌ అప్‌లోడ్‌ స్పీడ్‌ అందిస్తున్నాయి. అంటే గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నప్పుడు, వీడియోలు వీక్షిస్తున్నపుడు బఫర్‌ ఉండదు. ముఖ్యంగా 4జీలో వేగవంతమైన కాల్‌వ్యవస్థ, హెచ్‌డి వాయిస్‌ అండ్‌ వీడియోకాల్స్‌, ఎక్కువ మందితో వీడియో కాన్ఫరెన్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్స్‌ ఎన్నో ఉంటాయి.

జనరేషన్ అంటే ఏంటో తెలుసుకుంటే దీనికి సంబంధించి మీరు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.

చిన్న వ్యాపారులకు వరం..తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

జీ అంటే జనరేషన్ అని అర్థం. కుప్తంగా చెప్పాలంటే ఓ తరానికి మరో తరానికి మధ్య ఉన్న తేడాను తెలుపుతుంది.టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ జనరేషన్ మారుతూ వస్తూ ఉంటుంది.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

ఈ జనరేషన్ అంతా మీకు అన్ లాగ్ పద్దతిలో ఉంటుంది. అంటే మీరు సిగ్నల్స్ పంపించడం కాని అలాగే తీసుకోవడం కాని మొత్తం అన్‌లాగ్ పద్దతే.. ఈ జనరేషన్‌లోని డేటాలో మీరు కాల్ అలాగే టెక్ట్స్ మెసేజ్ మాత్రమే పంపే వీలుంటుంది.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

1980- 19990 మధ్య కాలంలో ఈ జనరేషన్ పనిచేయడం ప్రారంభించింది. దీని వేగం దాదాపు 2.4 kbps వరకు ఉంటుందని అంచనా.. అయితే ఈ జనరేషన్ లో ఫోన్ లో ధ్వని తక్కువ కావడం అలాగే ఫోన్ సైజు చాలా పెద్దదిగా ఉండటంతో పాటు పరిమిత మైన సేవలు ఉండేవి.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

ఈ జనరేషన్ మొట్టమొదటగా ఫిన్ ల్యాండ్ లో ప్రారంభమైంది. ఈ దశలో సిగ్నల్స్ అనేవి డిజిటల్ రూపంలో ఉండేవి కాబట్టి మీరు కాల్స్ అలాగే డేటానే ఎక్కడికైనా సులభంగా పంపుకునే వీలు ఉండేది. ఈ 2జీ నెట్ వర్క్ ఉన్న ఫోన్ ని మీరు ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాడుకునే వీలుంది.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

ఇలా వాడుకోవాలంటే రోమింగ్ ఛారీలు చెల్లించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇవే మొదటి తరం ఫోన్లు అని చెప్పవచ్చు. వీటి సరాసరి వేగం 64 kbps.అయితే ఈ జనరేషన్లో వీడియో మెసేజ్ లకు ఛాన్స్ లేదు.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

ఇది అసలైన జనరేషన్..ఇక్కడి నుంచే అసలైన యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. సెల్ ఫోన్లతో ఇంటర్నెట్ వాడుకునే అవకాశం ఈజనరేషన్ నుంచే వచ్చింది. ఈ జనరేషన్ లో సెల్ ఫోన్లు మాత్రమే కాదు ట్యాబ్లెట్లు కూడా రావడం మొదలయ్యాయి. డేటా స్పీడు 144 Kbps to 2mbps వరక ఉంటుంది.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

ఈ జనరేషన్ లోనే మనకు వీడియో కాలింగ్ , వాయిస్ కాలింగ్ , ఫైల్ ట్రాన్సిమిషన్ ,ఇంటర్నెట్ సెర్చింగ్ ,ఆన్ లైన్ టీవీ ఇంకా గేమ్స్ అన్ని రకాల సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడూ ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్నవారికి 3జీ అనేది ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

ఇది ఓ మ్యాజిక్ లాంటిది. 3జీ ఓవరమయితే ఇది అంతకుమించిన పెద్ద వరం. 3జీలో డాటా ట్రాన్సఫర్ కన్నా 4జీలో చాలా ఫాస్ట్ గా అవుతుంది. అక్కడ 144 Kbps to 2mbps ఉంటే అది 4జీకి వచ్చేసరికి 100 mbps నుంచి 1Gbps వరకు వచ్చింది.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

దాదాపు చాలాదేశాల్లో ఈ నాలుగవ తరం వాడుకలోకి వచ్చింది. అయితే ఈ జనరేషన్లో ఫోన్ బ్యాటరీ దెబ్బకు అయిపోతుంది. మీరు అన్ని రకాల సదుపాయాలు వాడుకునే వీలుంది కాని..హీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండదు..క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక మొబైల్ బ్రాండ్ అంతే..దీని వేగం చాలా ఎక్కువ కాబట్టి బ్యాటరీ కూడా అంతే వేగంతో అయిపోతుంది.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

ఈ తరం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది. దీనికి అసలు హద్దులే లేవు. ఇది పూర్తిగా వైర్ లెస్ టెక్నాలజీతో కూడుకున్నది. 4జీ httpని సపోర్ట్ చేస్తే 5G WWWW Wireless World Wide webకు కూడా సపోర్ట్ చేస్తుంది.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

ఇది హై స్పీడ్ . హై కెపాసిటీతో కూడుకున్నది. దీని డేటా ట్రాన్సఫర్ వేగం దాదాపు Gbpsలోనే ఉంటుంది. అంటే మీరు హెచ్ డి క్వాలిటీతో కూడిన సినిమాలను ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చు.

 4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

4జీ వెంట పరుగులు..3జీ కన్నా బెటరా..?

మీకు తెలియకుండా 2జీ -3జీ మధ్యలో ఓ తరం ఉంది. అదే 2. 5జీ ఈ తరంలో చాలా తక్కువ స్థాయిలో ఫోన్లు రేడియో తరంగాల ద్వారా పనిచేయడం ప్రారంభించాయి. ఈతరం నుంచే మనకు జేబులో పట్టే ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ వేగం 64 kbps నుండి 144 kbps వరకు పెరిగింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Here Write what is the difference between 3g and 4g
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X