బాహుబలికి ఏడాది..దుమ్ము రేపుతున్న మేకింగ్ వీడియో

Written By:

టాలీవుడ్ టాప్ డైరక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా చరిత్రను హాలీవుడ్ రేంజ్ కు తీసుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటూ నెట్‌లో ఫన్నీ డైలాగులు ఇప్పటికీ హోరెత్తుతూనే ఉన్నాయి. ఎన్నో అవార్డులను రివార్డులన కైవసం చేసుకున్న ఆ సినిమా ఏడాది పూర్తయిన సంధర్భంగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.అది ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

బాహుబలి..రోజుకు 40 గుడ్లు..ఒకసీన్ కోసం 109రోజులు ..

రెండవ పార్టు ఇంకా అనేక సంచలనాలతో రెడీ అవుతోంది. బాహుబలి 2 ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఇప్పటికే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ఏడాది సమయం ఉండటంతో ఈ హైప్ ఇలాగే కంటిన్యూ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా. అందుకే హాలీవుడ్ తరహాలో సినిమా క్యారెక్టర్స్‌తో బొమ్మలు, వీడియో గేమ్‌లు రూపొందించి మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నారు.

మళ్లీ వార్తల్లోకెక్కిన బాహుబలి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బాహుబలి బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

సీన్‌కు ముందు సీన్ తరువాత

బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

సీన్‌కు ముందు సీన్ తరువాత

బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

సీన్‌కు ముందు సీన్ తరువాత

బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

 సీన్‌కు ముందు సీన్ తరువాత

బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

సీన్‌కు ముందు సీన్ తరువాత

బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

సీన్‌కు ముందు సీన్ తరువాత

బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

 సీన్‌కు ముందు సీన్ తరువాత

బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

 సీన్‌కు ముందు సీన్ తరువాత

బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

బాహుబలికి ఏడాది

 సీన్‌కు ముందు సీన్ తరువాత

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write As India's Favorite Film Baahubali Completes A Year, Makers Release An Interesting Video Of The Making!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting