అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా..కష్టాలు తప్పవు మరి

Written By:

మీరు అమెజాన్ లో ఏదైనా కొనుగోలు చేయానలనుకుంటున్నారా...అయితే ఈ నెల 11 లోపే కొనుగోలు చేయండి.ఎందుకంటే అమెజాన్ కొత్త నిబంధనలతో ఇప్పుడు వినియోగదారులకు చిక్కులు ఎదురుకానున్నాయి. వస్తువు నచ్చకుంటే వెనక్కు తిరిగి ఇచ్చేసి, మీరు చెల్లించిన డబ్బును తిరిగి వెనక్కు తీసుకునే సదుపాయం ఇక ఉండదు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై రిఫండ్ పాలసీని మారుస్తూ, అమెజాన్ నిబంధనలను మార్చింది. ఇందులో భాగంగా కేవలం వస్తువు రీప్లేస్ మెంట్ మాత్రమే ఉంటుంది. నగదు రిఫండ్ సౌకర్యం లభించదు.

Read more : అమెజాన్ కొత్త రూల్స్‌: కష్టమర్లకు పట్టపగలే చుక్కలు

అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా..కష్టాలు తప్పవు మరి

అదీ మీరు కొత్త వస్తువు నాణ్యతా లోపం ఉందనిగానీ, లేదా డ్యామేజ్ అయిన వస్తువు చేతికందిందని గానీ నిరూపించగలిగితేనే ఉచిత రీప్లేస్ మెంట్ లభిస్తుంది. ఈ నిర్ణయం ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చినట్టని అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన ఉంచింది. దీని ప్రకారం ఇక ఏ వస్తువును కొనుగోలు చేసినా దానిలోని లోపాలపై 10 రోజుల్లోనే ఫిర్యాదు చేయాలి. ఆపై ఫిర్యాదు చేసినా వస్తువును వెనక్కు తీసుకోరు సరికదా రీప్లేస్ మెంట్ సౌకర్యం కూడా లభించదు. కాబట్టి అమెజాన్‌లో వీలైనంత జాగ్ర్తత్తగా ఆన్ లైన్ కొనుగోలు చేయడం మంచిది.

Read more:అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో పోస్ట్ చేసి సగం ఆదాయం తీసుకోండి

అమెజాన్ బాస్‌కి కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదట అదెలాగో మీరే చూడండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా... కష్టాలు తప్పవు మరి

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ రిటేలర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని అనతికాలంలోనే విస్తరించుకున్న ‘అమెజాన్' బాస్ జెఫ్ బిజోస్‌కు ఇంకా సంపాదన దాహం తీరలేదట.
l

అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా... కష్టాలు తప్పవు మరి

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకొని కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే తన లక్ష్యమని ఆయన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా..కష్టాలు తప్పవు మరి

నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో ప్రపంచంలోనే నాలుగవ ధనిక వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ తన లక్ష్యం ఇంకా మిగిలే ఉందని చెప్పారు. సంపాదించాల్సింది చాలానే ఉందని చెప్పారు.

అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా..కష్టాలు తప్పవు మరి

అమెజాన్‌లో కేవలం 18 శాతం వాటా కలిగిన జెఫ్ ఇప్పటికీ వ్యక్తిగత సంపాదనలో ప్రపంచ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వ్యవస్థాపకులను అధిగమించారు. ఆయన వ్యక్తిగత సంపాదన గత ఏడాదిలోనే రెండింతలైంది.

అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా... కష్టాలు తప్పవు మరి

పుస్తకాల అమ్మకాలతో 1994లోనే అమెజాన్ వ్యాపారాన్ని మొదలుపెట్టి వివిధ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించిన జెఫ్ ఇటీవలనే హాలీవుడ్ సినిమా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని ప్రకటించిన విషయం తెల్సిందే.

అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా..కష్టాలు తప్పవు మరి

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం, ఒక్కటైనా ఆస్కార్ అవార్డును సాధించడం తన లక్ష్యమని ప్రకటించిన విషయం తెల్సిందే.

అమెజాన్‌లో వస్తువు కొంటున్నారా..కష్టాలు తప్పవు మరి

ఇక ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇవ్వాలంటే మనస్కరించని వ్యక్తి. ఈ విషయంలో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవల వెయ్యి నుంచి పది వేల డాలర్ల వరకు విరాళాలు ఇస్తున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Amazon will no longer honor refunds for dropped price after purchase
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot