మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

Posted By:

ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు లాక్ స్ర్కీన్ తప్పనిసరి. స్మార్ట్‌ఫోన్‌లలో లాక్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేయటం ద్వారా డివైస్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా ప్రతి రోజు దాదాపు 100 సార్లైనా ఫోన్ వైపు చూసుకుంటుంటాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

స్మార్ట్‌ఫోన్‌‌లలో ఇన్‌బుల్ట్‌గా కొన్ని లాక్ స్ర్కీన్‌లు ఉన్నప్పటికి మన అభిరుచులకు అనుగుణంగా ఇతర మార్గాల ద్వారా థర్డ్ పార్టీ లాక్ స్ర్కీన్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటుంటాం.

(క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్)

(10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు)

మనం ఎంపిక చేసుకునే లాక్ స్ర్కీన్ యాప్స్‌లో కొన్ని డిజైనింగ్ ఇంకా విజువల్స్ పరంగా ఆకట్టుకుంటే మరికొన్ని మాత్రం అద్భుతమైన క్రియేటివిటీతో అలరిస్తాయి. ఈ 2014కు గాను గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్దంగా ఉన్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ లాక్ స్ర్కీన్ యాప్‌లను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

కవర్ లాక్ స్ర్కీన్ (Cover Lock Screen)

డౌన్‌లోడ్ లింక్

ఈ లాక్ స్ర్కీన్ యాప్‌ను మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం  ద్వారా లాక్ చేసి ఉన్న తెరపైన పైనే అత్యుత్తమ  స్మార్ట్ మొబైలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

ఇకో నోటిఫికేషన్స్ (Echo Notifications)

డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

స్పార్కీ (Sparky)

డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

లాక్‌లాక్ (LokLok)
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

లాకెట్ (Locket)

డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

డూడాల్ లాకర్ (Dodol Locker)
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

గోలాకర్ (Go Locker)
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

లాకర్ మాస్టర్ (Locker Master)
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

సీ-లాకర్ (C-Locker)
డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ లాక్ స్ర్కీన్ అప్లికేషన్‌లు

మిక్స్‌లాకర్ (MixLocker)

డౌన్‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 best lock screen apps for Android phones (2014). Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot