ఈ యాప్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్ గోవిందా..

Written By:

స్మార్ట్‌ఫోన్‌ ఉంది కదాని ఒక్కో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటూ పోతే.. ఏదో ఒక రోజు మీ ఫోన్‌ మూగబోవడం ఖాయం. ఎందుకంటే ఫోన్‌ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసేవి యాప్సే! అలా ఇబ్బందిపెట్టే కొన్ని యాప్స్‌ను యాంటీ వైరస్‌ సంస్థ... ఏవీజీ ఒక అధ్యయనంలో తెలియజేసింది . చాలామంది అవసరమా? కాదా అన్నది ఆలోచించరు. కొత్త యాప్‌ విడుదల అయ్యిందంటే చాలు. టపీమని గూగుల్‌ప్లేలోకి వెళ్లడం, డౌన్‌లోడ్‌ చేసేయడం.

Read more :ఆకాశ వీధుల్లో... దిగ్గజాల పోరు

ఇలా చేస్తూపోతే మీ స్మార్ట్‌ఫోన్‌ దెబ్బతింటుంది. అందులోను అత్యవసరమైతే తప్ప కొన్ని యాప్స్‌ జోలికే వెళ్లొద్దు అంటోంది యాంటీ వైరస్‌ తయారీదారు ఏవీజీ. ఈ మధ్యనే ఈ సంస్థ స్మార్ట్‌ఫోన్లపై యాప్స్‌ ప్రభావం అన్న అంశం మీద అధ్యయనం చేసింది. ఆండ్రాయిడ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ల పనితీరును ఇబ్బందిపెట్టే కొన్ని యాప్స్‌ జాబితాను విడుదల చేసింది. ఈ యాప్స్‌ ఫోన్‌లోని స్పేస్‌ తినేస్తాయట. బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దాంతో రానురాను ఫోన్‌ స్లోగా మారిపోయి.. స్ట్రక్‌ అయిపోవడం, కొత్త సమస్యలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది అధ్యయనకారుల సూచన. స్మార్ట్‌ఫోన్‌ సామర్థ్యాన్ని తగ్గించే యాప్స్‌లో కోట్లమంది వాడుతున్న ఫేస్‌బుక్‌, వాట్సప్‌, క్యాండీక్రష్‌ వంటి యాప్స్‌ కూడా ఉన్నాయి.

Read more : వన్‌ప్లస్ 2.. రోజుకు ఇద్దరు విజేతలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌.

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

యాహూ వెదర్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

వుయ్ చాట్ 

శ్యాం సంగ్ సెక్యూరిటీ ప్రొడక్ట్ కు సంబంధించిన యాప్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

వూవో 

ఫేస్ బుక్ మెసేంజెర్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

ఇన్‌స్టాగ్రామ్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

ఫేస్ బుక్ పేజీ మేనేజర్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

క్లీన్ మాస్టర్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

బిబిఎమ్ 

బిబిసి న్యూస్ యాప్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

యాప్ లాక్ 

అమెజాన్ కిండెల్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

శ్యాంసంగ్ బీమింగ్ సర్వీసు 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

ఓఎల్‌ఎక్స్ 

వాట్స్‌అప్ 

పిక్చర్ ఆర్ట్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

స్నాప్ చాట్ 

యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఏవీజీ విడుదల చేసిన జాబితాలోని కొన్ని యాప్స్‌..

మీ ఫోన్ స్పేస్ తినేసే యాప్స్ ఇవే

తంబ్లర్ 

ట్రూ కాలర్

క్యాండీ క్రష్ గేమ్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write 65 Android Apps That Are Killing Your Battery, Data, And Storage.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot