ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.4000కే!

|

భారతదేశపు ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ అత్యంత చౌక ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నాటికి రూ.4,000 ధర పరిధిలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్‌టెల్ యోచిస్తోంది.

Read More: ‘ఫోన్స్ విత్ స్పెషల్ ఫీచర్స్‌'

రిలయన్స్ జియో తన 4జీ సర్వీసులను మరింతగా విస్తరించుకునేందుకు చౌక ధర 4జీ హ్యాండ్‌సెట్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్న నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్ తీసుకురాబోతున్న ఈ చౌకధర 4జీ హ్యాండ్‌సెట్స్ ఎయిర్‌టెల్ బ్రాండ్‌తో ఉండాలా లేకా కో బ్రాండెడ్‌గా ఉండాలా అన్న అంశం పై చర్చలు జరగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.

Read More: 100 కోట్ల చరిత్ర...
ఈ స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి సంబంధించి తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌తో భారతీ ఎయిర్‌టెల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.22,799

 ఫోన్ కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (ఆప్సనల్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

 బెస్ట్ ధర రూ.41,900 

ఫోన్ కీలక ఫీచర్లు: 5.1 అంగుళాల 1440 పిక్సల్ ఎస్ అమోల్డ్ డిస్ ప్లే, ఎక్సినోస్ 7420 2.1/1.5గిగాహెర్ట్జ్ ఏ57/ఏ53 ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ, 3జీ, 2జీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్ కెమెరా ప్రత్యేకతతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

 ధర రూ.9,999

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ యు యుపోరియా

బెస్ట్ ధర రూ.6,999

ఫోన్ కీలక ఫీచర్లు: ఫోన్ ప్రత్యేకతలు: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందిచే శ్యానోజన్ ఓఎస్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, 86 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: షాంపైన్ గోల్డ్, బఫ్‌డ్ స్టీల్.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2

బెస్ట్ ధర రూ.19,999

ఫోన్ కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, 4జీ, 3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.8,165

 ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

 బెస్ట్ ధర రూ.7,999

 ఫోన్ ప్రధాన ఫీచర్లు: 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 400 (ఎమ్ఎస్ఎమ్8928) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఎమ్ఐయూఐ వీ5 ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాస్, ఎఫ్2.2 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

 ఫోన్ బెస్ట్ ధర రూ.12,288

 ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

 బెస్ట్ ధర రూ.18,580

ఫోన్ కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.16,099

ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2260 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Airtel planning to launch 4G smartphone at Rs 4,000. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X