రూ.90కే మొబైల్ ఫోన్

Posted By:

ప్రపంచపు అత్యంత చవక ధర మొబైల్ ఫోన్ ను ఆల్కాటెల్ విడుదల చేసింది. ధర £1 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.90). పేరు ఆల్కాటెల్ వన్ టచ్ 232. హ్యాండ్ సెట్ ఓఎల్ఈడి డిస్ ప్లే 1.5 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. బరువు 32 గ్రాములు. ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్ ప్రత్యేక ఆకర్షణ. అత్యాధునిక సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్ లను ఈ ఫోన్ సపోర్ట్ చేయలేదు. ఫోన్ కాల్స్ ఇంకా టెక్స్ట్ సందేశాలను పంపుకోవచ్చు. ఆలారమ్ క్లాక్, క్యాలక్యులేటర్ వంటి స్పెసిఫికేషన్ లు ఉన్నాయి. సాదాసీదా ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్ లను కోరుకునే వారికి ‘ఆల్కాటెల్ వన్ టచ్ 232' ఉత్తమ ఎంపిక. ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఈ పోస్టులు కూడా చదవండి:

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు (రూ.999 ధరల్లో)

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

ప్రపంచపు అతిచిన్ని ‘మొబైల్ ఫోన్'

ప్రపంచపు అతిచిన్నిమొబైల్ ఫోన్ ‘ఫోన్ స్ట్రాప్ 2 డబ్ల్యూఎక్స్06ఏ' (Phone Strap 2 WX06A)ను జపాన్ టెలికామ్ ఆపరేటర్ విల్‌కామ్ ఆవిష్కరించింది. బరువు 32 గ్రాములు, చుట్టుకొలత 32×70×10.7మిల్లీమీటర్లు. ఈ హ్యాండ్‌సెట్ ఐఫోన్5తో పోలిస్తే 4 రెట్లు చిన్నది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

రూ.90కే మొబైల్ ఫోన్

1 అంగుళం డిస్‌ప్లే,
ఎస్ఎంఎస్ ఇంకా ఈ-మెయిల్ సపోర్ట్,
ఆన్‌బోర్ట్ ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్,
బ్యాటరీ టాక్‌టైమ్ 2 గంటలు, స్టాండ్‌బై టైమ్ 300 గంటలు.
పింక్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది.
ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot