త్వరపడండి :ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై రూ.22 వేలు తగ్గింపు
ఆపిల్ చరిత్రలోనే తొలిసారిగా భారీ తగ్గింపుకు తెరలేపింది. ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై తొలిసారిగా రూ. 22 వేల వరకు తగ్గింపును ప్రకటించింది.ఐఫోన్ 6ఎస్ (128GB) ,ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128GB), ఐఫోన్ఎస్ఈ (64GB) ల ధరలు దాదాపు 22 వేల వరకు తగ్గాయి. ఈ తగ్గింపు ధరల్లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 6ఎస్ (128GB) రూ. 82 వేల నుంచి 60 వేలకు దిగొచ్చింది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128 GB) రూ 92 వేల నుంచి రూ. 70 వేలకు తగ్గింది.
ఆపిల్ ఐఫోన్ 7 చీప్‌గా దొరికేది ఎక్కడో తెలుసా..?

ఇక 4 అంగుళాల ఐఫోన్ ఎస్ఈ(64GB) అయితే రూ. 49 వేల నుంచి 44 వేలకు తగ్గింది. అయితే ఇంత భారీ స్థాయిలో తగ్గించడానికి కారణం ఏంటంటే త్వరలో ఐఫోన్7 ఇండియాకి రానున్న నేపధ్యంలో ఎలాగైనా దాని అమ్మకాలు పెంచుకోవాలని అలాగే అది లాంచ్ అయితే ఈ ఫోన్ల అమ్మకాలు సాగవని కంపెనీ భావించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఐఫోన్ 7 వేరియంట్లు వచ్చే నెల 7న భారత్ లో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.
ఐఫోన్7పై ఆపిల్ వార్నింగ్ : జాగ్రత్తగా ఉండాలని పిలుపు

అయితే ఐఫోన్ 7 32 జిబి ధర రూ. 60 వేలు ఉండే అవకాశం ఉంది. అదనంగా రూ. 10 వేలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆపిల్ దీన్ని ఇంకా ధృవీకరించలేదు. ఐఫోన్ల బెస్ట్ డీల్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Apple iPhone SE (16gb)
కొనుగోలు ధర : 39,000, డిస్కౌంట్ లో రూ. 34,290
12 ఎంపీ కెమెరాతో పాటు 1.2 ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ LTE connectivity, లియాన్ బ్యాటరీ. మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Apple iPhone 6s (16gb)
కొనుగోలు ధర : రూ.46,998
12 ఎంపీ కెమెరాతో పాటు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ LTE connectivity, 1715 MAh Battery.
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

Apple iPhone 6s Plus (16gb)
కొనుగోలు ధర : రూ.49,199
12 ఎంపీ కెమెరాతో పాటు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ LTE connectivity, 2750 mAh Li - Po Battery.
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Apple iPhone 5C (16gb)
కొనుగోలు ధర : రూ.21, 246, రెండు కలిపి కొంటే 31,399.00కే వస్తాయి. ఒకటి అయితే డిస్కౌంట్ లో రూ. 16 500
12 ఎంపీ కెమెరాతో పాటు 1.2ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ LTE connectivity,
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Apple iPhone 5s (16gb)
కొనుగోలు ధర : రూ 35,000, డిస్కౌంట్ లో రూ.21, 795
8ఎంపీ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్, నాన్ రిమూవబుల్ బ్యాటరీ 1560 mAh battery,
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

Apple iPhone 6 (16gb)
కొనుగోలు ధర : 52,000, డిస్కౌంట్ తో రూ.38, 935
8ఎంపీ కెమెరా , నాన్ రిమూవబుల్ బ్యాటరీ 1810 mAh battery,
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Apple iPhone 6 Plus (16gb)
కొనుగోలు ధర : 62, 000, డిస్కౌంట్ లో ధర రూ.41,475
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
8ఎంపీ కెమెరా , నాన్ రిమూవబుల్ బ్యాటరీ 2915 mAh battery, మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








