బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

|

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారేస్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహనను ఏర్పరిచేందుకు ఈ వ్యాసాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. టాప్-5 బెస్ట్ కెమెరా ఫోన్‌ల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో........

తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?

హ్యాకింగ్‌కు గురైన టాప్-10 పాస్‌వర్డ్‌లు!

మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

1.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2110:

ధర రూ.9,735.
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
512 ఎంబి ర్యామ్,
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్:
ధర రూ.7,290.

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)
 
బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 3డీ:
ధర రూ.9,590.
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, 3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
2,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

4.) నోకియా లూమియా 520
ధర రూ.9,710

4 అంగుళాల WVGA టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
512 ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
వై-ఫై, బ్లూటూత్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (రూ.10,000 ధరల్లో)

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88:
ధర రూ.8,399

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
512 ఎంబి ర్యామ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X