బెస్ట్ మైక్రోమ్యాక్స్ మొబైల్స్ (రూ.5,000 ధరల్లో)

Posted By:

ఎంట్రీ‍స్థాయి ఫీచర్ ఫోన్‌ల రూపకల్పనతో తన కేరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా స్మార్ట్‌ఫోన్ అలాగే టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో తనదైన ముద్రను వేసుకున్న దేశీయ కంపెనీ మైక్రోమ్యాక్స్, అంతర్జాతీయ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ మొదలగు సంస్థలకు ధీటైన పోటీనిస్తూ దూసుకుపోతుంది.

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

మీరు చూడని ఖరీదైన వస్తువులు

వినియోగదారుకు క్వాలిటీతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ను చేరువ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న మైక్రోమ్యాక్స్ రూ.5,000 ధరల్లో ఉత్తమ క్వాలటీ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ మొబైల్స్ వివరాలు......

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ మైక్రోమ్యాక్స్ మొబైల్స్ (రూ.5,000 ధరల్లో)

మైక్రోమ్యాక్స్ ఏ35 బోల్ట్ (Micromax A35 Bolt):

డ్యూయల్ సిమ్,
3.97 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.4050.

బెస్ట్ మైక్రోమ్యాక్స్ మొబైల్స్ (రూ.5,000 ధరల్లో)

మైక్రోమ్యాక్స్ ఏ57 నింజా 3 (Micromax A57 Ninja 3):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, HVGA రిసల్యూషన్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్,
3 మెగా పిక్సల్ సీఎమ్‌వోఎస్ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై,
ధర రూ.4,799.

బెస్ట్ మైక్రోమ్యాక్స్ మొబైల్స్ (రూ.5,000 ధరల్లో)

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఇన్ఫినిటీ (పీ275), Micromax Funbook Infinity (P275):

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.4,299.

బెస్ట్ మైక్రోమ్యాక్స్ మొబైల్స్ (రూ.5,000 ధరల్లో)

మైక్రోమ్యాక్స్ ఏ25 (Micromax A25):

ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
2.8అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
వీడియో రికార్డింగ్,
256ఎంబి ర్యామ్,
120ఎంబి స్టోరేజ్,
బ్లూటూత్, వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.3190.

బెస్ట్ మైక్రోమ్యాక్స్ మొబైల్స్ (రూ.5,000 ధరల్లో)

మైక్రోమ్యాక్స్ ఏ27 నింజా (Micromax A27 Ninja):

డ్యూయల్ సిమ్,
3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డిజిటల్ రేర్ కెమెరా,
160ఎంబి ఇన్‌బుల్ట్ మెమెరీ,
బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
ధర రూ.3199.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot