బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్8 పేరుతో గతేడాది అక్టోబర్ 29న విడుదల చేసిన సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య ఆదరణ లిభిస్తోంది. డైనమిక్ లైవ్‌టైల్ సమాచార వ్యవస్థ, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, విజువల్ వాయిస్మెయిల్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ వోఎస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లైన నోకియా, సామ్‌సంగ్, హెచ్‌టీసీలు ఈ కొత్త వోఎస్‌తో కూడిన స్మార్ట్‌‍ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించాయి. తమ స్మార్ట్‌ఫోన్ ఎంపికకు ఈ సమయం ఉత్తమమైనదిగా భావించే వారి కోసం టాప్-5 విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌‍ఫోన్స్.......

చెమటను మంచినీరుగా మార్చే యంత్రం!

యాపిల్ ఐపోడ్‌కు 5 ప్రత్యామ్నాయాలు!

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

1.) నోకియా లూమియా 520:

4 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

2.) నోకియా లూమియా 620:

3.81 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)
 
బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

3.) హెచ్‌టీసీ విండోస్ ఫోన్ 8ఎస్:

4 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
లిపో 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

నోకియా లూమియా 610:

3.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
800 మెగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 256 ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 2592х1944పిక్సల్స్),
ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బీపీ-3ఎల్).

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

బెస్ట్ విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.15,000ధరల్లో)

నోకియా లూమియా 900:

4.3 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ స్కార్పియన్ సీపీయూ,
క్వాల్కమ్ ఏపీక్యూ8055 స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్3264x 2448పిక్సల్స్),
కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ఆటో ఫోకస్,
16జీబి స్టోరేజ్, 512ఎంబి ర్యామ్,
లియోన్ 1830 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X