అసుస్ నుంచి జెన్ ఫోన్ 3 జూమ్

Written By:

అసుస్ తన తాజా స్మార్ట్‌ఫోన్‌ జెన్ ఫోన్ 3 జూమ్ ను లాస్ వెగాస్ లో జరిగిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017 లో విడుదల చేసింది. అతి త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. అయితే కంపెనీ దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

రూ. 2000కే స్మార్ట్‌ఫోన్ అమ్మాలి

అసుస్ నుంచి జెన్ ఫోన్ 3 జూమ్

ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే తో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ మీద ఫోన్ రన్ అవుతుంది. అడ్రినో 506 గ్రాఫిక్స్ హెలెట్స్ గా నిలుస్తాయి.

2017లో జుకర్ బర్గ్ విసిరిన సవాల్..

అసుస్ నుంచి జెన్ ఫోన్ 3 జూమ్

3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లో ఫోన్ లభ్యమవుతుంది. 2 టీబీ వరకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ను ఈ ఫోన్ కలిగి ఉంది.

బ్యాన్ చేసినా ఇండియాలో చైనాదే ఆధిపత్యం

అసుస్ నుంచి జెన్ ఫోన్ 3 జూమ్

కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలతో పాటు 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్-సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అదనపు ఫీచర్లు.

English summary
CES 2017: ASUS reveals the ZenFone 3 Zoom with dual 12 MP cameras Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot