దసరా ఆఫర్..4జీ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

Written By:

జియో రాకతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచమే మారిపోయింది. 2జీ, 3జీ ఫోన్లకు కాలం చెల్లి అందరూ 4జీ ఫోన్లవైపు పరుగులు పెడుతున్నారు. 4జీకి సపోర్ట్ చేసే ఫోన్లు తక్కువలో ఏం దొరుకుతాయి అలాగే డిస్కౌంట్లో ఏమన్నా లభిస్తున్నాయా అని చూస్తుంటారు. చాలా కంపెనీలు ఇప్పటికే 3జీ ఫోన్లకు రారాం చెప్పి 4జీ ఫోన్లను లాంచ్ చేసే పనిలో పడ్డాయి.

అల్లో vs వాట్సప్ vs జియో చాట్..ఏది బెస్ట్

దసరా ఆఫర్..4జీ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

అయితే ఇప్పుడు డిస్కౌంట్లో లభిస్తున్న 4జీ స్మార్ట్ ఫోన్లు ఏంటి..దసరా సంధర్భంగా ఏమైనా ఆపర్స్ ఉన్నాయా అనేదానికి కంపెనీలు ఎందుకు లేవు అంటున్నాయి..డిస్కౌంట్ ధరల్లో ఫోన్లను అందిస్తున్నాయి. ఈ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

భారీ డిస్కౌంట్లతో హోరెత్తుతున్న ఈ కామర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG K7 4G volte Dual Sim ( తగ్గింపు రూ.1,891)

కొనుగోలు ధర రూ. 8,099
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
1జిబి ర్యామ్ ,8 జిబి మెమొరీ,
8ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా
2,125mAh Battery

LYF Flame 1 ( తగ్గింపు రూ.1,068)

కొనుగోలు ధర రూ. 4122
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
1జిబి ర్యామ్ ,8 జిబి మెమొరీ,
5ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా
2000mAh Battery

Alcatel Flash 2 ( తగ్గింపు రూ.1,500)

కొనుగోలు ధర రూ. 8,499
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
2జిబి ర్యామ్ ,16జిబి మెమొరీ,
13ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా
3000mAh Battery

TCL FIT (White) ( తగ్గింపు రూ.1,501 )

కొనుగోలు ధర రూ. 6998
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
2జిబి ర్యామ్ ,16జిబి మెమొరీ,
8ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా
2800mAh Battery

Intex Aqua 4G Strong (తగ్గింపు రూ.1,500 )

కొనుగోలు ధర రూ. 3499
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
1జిబి ర్యామ్ ,8జిబి మెమొరీ,
2ఎంపీ కెమెరా,0.3 ఎంపీ సెల్పీ కెమెరా
1700mAh Battery

TCL 560 (Dark Grey) (తగ్గింపు రూ.1,001 )

కొనుగోలు ధర రూ. 7999
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
2జిబి ర్యామ్ ,16జిబి మెమొరీ,
8ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా
2500mAh Battery

LG Stylus 2 K520DY

కొనుగోలు ధర రూ. 17098
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
2జిబి ర్యామ్ ,16జిబి మెమొరీ,
13ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా
3000mAh Battery

Intex Cloud String (తగ్గింపు రూ.406 )

కొనుగోలు ధర రూ. 5, 544
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
1జిబి ర్యామ్ ,8జిబి మెమొరీ,
8ఎంపీ కెమెరా, 5ఎంపీ సెల్పీ కెమెరా
2200mAh Battery

Panasonic P77 (తగ్గింపు రూ.291 )

కొనుగోలు ధర రూ. 6,999
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
1జిబి ర్యామ్ ,8జిబి మెమొరీ,
8ఎంపీ కెమెరా,2ఎంపీ సెల్పీ కెమెరా
2000mAh Battery

Samsung Galaxy On5 Pro (తగ్గింపు రూ.500 )

కొనుగోలు ధర రూ.8, 690
కొనుగోలుకు క్లిక్ చేయండి
ఫీచర్స్ కోసం క్లిక్ చేయండి
2జిబి ర్యామ్ ,16జిబి మెమొరీ,
8ఎంపీ కెమెరా,5ఎంపీ సెల్పీ కెమెరా
2600mAh Battery

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Dussehra Offers 2016: Get up to 50% Off on 4G VoLTE Smartphones read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot