వన్‌ప్లస్ 3 ఫోన్‌పై రూ. 9వేల డిస్కౌంటు, ఆఫర్ ఒకరోజే

Written By:

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డే సేల్ సంధర్భంగా వన్‌ప్లస్ 3పై దాదాపు రూ. 9వేల డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ రోజు అర్థరాత్రి 11.59 నుండి ఈ ఆఫర్ స్టార్ట్ అవుతుందని కంపెనీ తెలిపింది. డిస్కౌంట్‌కు ముందు దీని ధర రూ. 27,999 ఉంటే ఇప్పుడు రూ. 9 వేల డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా కేవలం రూ. 18,999కే లభ్యమవుతోంది.

మీరు కలలో కూడా టచ్ చేయలేని ఫోన్లు !

వన్‌ప్లస్ 3 ఫోన్‌పై రూ. 9వేల డిస్కౌంటు, ఆఫర్ ఒకరోజే

ఇది వన్ ప్లస్ కన్నా చాలా తక్కువని కంపెనీ చెబుతోంది. ఈ ఆఫర్ డిసెంబర్ 18వ తేదీ 4గంటల వరకు స్టాక్ అయ్యేంతవరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ లో ఫోన్ల అమ్మకాలన్నీ నిమిషాల్లో అయిపోయే అవకాశం ఉందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

Bsnl మరో ఆఫర్..అన్‌లిమిటెడ్ కాల్స్, 3జీ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఆప్టిక్ అమోలెడ్ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 1920 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2.15 గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్.

ర్యామ్

6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్, 4 జీ ఎల్టీఈ సపోర్ట్. 

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా

16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తో అదిరిపోయో విధంగా ఫోటోలు తీయవచ్చు.

అదనపు ఆకర్షణలు

ఫింగర్ప్రింట్ సెన్సార్, నాయిస్ క్యాన్సిలేషన్ డ్యుయల్ మైక్రోఫోన్, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి అదనపు ఆకర్షణలు

30 నిమిషాల్లోనే 60 శాతం వరకు బ్యాటరీ చార్జింగ్

3000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్, కేవలం 30 నిమిషాల్లోనే 60 శాతం వరకు బ్యాటరీ చార్జింగ్ అవ్వడం ఈ ఫోన్ ప్రత్యేకత

డ్యాష్ చార్జింగ్ ఫీచర్

వేగంగా ఛార్జింగ్ అయ్యే డ్యాష్ చార్జింగ్ ఫీచర్ వల్ల ఈ స్మార్ట్ఫోన్లో ఆటలు ఆడుతున్నప్పుడు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా చార్జింగ్ ఎక్కించుకొనే వీలుంటుంది. చార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా చూడడం ఈ ఫీచర్ ప్రత్యేకత.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart offering OnePlus 3 at Rs 18,999: Check out when the offer goes live read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot