గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

గూగుల్ తన Nexus సిరీస్ నుంచి రెండు కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటిలో Nexus 5X స్మార్ట్‌ఫోన్‌ను LG భాగస్వామ్యంతో, Nexus 6P మోడల్‌ను Huawei భాగస్వామ్యంతో గూగుల్ అభివృద్థి చేసింది. గూగుల్ ఆన్‌లైన్ స్టోర్‌లో పొందుపరిచిన వివరాల మేరకు Nexus 5X 16జీబి వేరియంట్ ధర రూ.31,900, 32జీబి వేరియంట్ ధర రూ.35,900గా ఉంది. మరో వైపు ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే Nexus 6P 32జీబి వేరియంట్ ధర రూ.39,999గా, 64జీబి వేరయింట్ ధర రూ.42,999గా ఉంది.

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్'

LG Google Nexus 5X ప్రధాన స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెర్ట్జ్ హెక్సా - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, ఇంటర్నెల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : ఐఫోన్ కొనలేదని బట్టలు విప్పేసింది

Huawei Google Nexus 6P ప్రధాన స్పెక్స్

5.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 1.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ తన Nexus సిరీస్ నుంచి రెండు కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటిలో Nexus 5X స్మార్ట్‌ఫోన్‌ను LG భాగస్వామ్యంతో, Nexus 6Pమోడల్‌ను Huawei భాగస్వామ్యంతో గూగుల్ అభివృద్థి చేసింది.

 గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ ఆన్‌లైన్ స్టోర్‌లో పొందుపరిచిన వివరాల మేరకు Nexus 5X 16జీబి వేరియంట్ ధర రూ.31,900, 32జీబి వేరియంట్ ధర రూ.35,900గా ఉంది. మరో వైపు ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే Nexus 6P 32జీబి వేరియంట్ ధర రూ.39,999గా, 64జీబి వేరయింట్ ధర రూ.42,999గా ఉంది.

 గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

LG Google Nexus 5X ప్రధాన స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, 1.8గిగాహెర్ట్జ్ హెక్సా - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, ఇంటర్నెల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Google Nexus 6P ప్రధాన స్పెక్స్

5.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 1.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Best Mobiles in India

English summary
Google Nexus 5X, Nexus 6P India Price Revealed. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X